Switch to English

కాశ్మీర్‌ రచ్చ, చిన్నమ్మ మృతి.. మోడీకి షాక్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ఆర్టికల్‌ 37 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ విభజన.. ఇక్కడితో వివాదం సమసిపోయినట్లేనని కేంద్రం, దేశ ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి, అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ని కూడా స్వాధీనం చేసుకుంటామని హోంమంత్రి అమిత్‌ షా, పార్లమెంటు సాక్షిగా శపథం చేసేశారు. సాధ్యమేనా అది.? కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం చూపేసినట్లు, దేశ ప్రజల్ని నమ్మిస్తోన్న బీజేపీ, అంతర్జాతీయ సమాజాన్ని మెప్పించాల్సి వుంటుందిప్పుడు. అదేంటీ, కాశ్మీర్‌ అనేది భారత అంతర్గత సమస్య కదా, అంతర్జాతీయ సమాజం ఎందుకు దాన్ని ఆమోదించాలి.? అంటే, దానికీ చాలా లెక్కలున్నాయి.

ఎన్నో దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజం, కాశ్మీర్‌ అంశాన్ని ప్రత్యేకంగా చూస్తోంది. మొన్నటికి మొన్న, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, కాశ్మీర్‌ విషయంలో భారత్‌ – పాక్‌లకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించేశారు. మరోపక్క, చైనా ఇప్పుడిప్పుడే భారత్‌పై విషం చిమ్మడం మొదలు పెట్టింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్‌ ప్రస్తావించడం అందరం చూస్తూనే వున్నాం. భారత్‌ తరఫున, పాక్‌ వాదనల్ని కొట్టి పారేస్తూనే వస్తున్నాం. అయితే, ఇప్పుడు.. అత్యంత కీలకమైన సమయంలో, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ తన వాయిస్‌ని బలంగా విన్పించాలంటే, అందుకు సుష్మా స్వరాజ్‌ లాంటి బలమైన వాయిస్‌ వుండాలి.

అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంగా వుంటున్నా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెరవెనుక విదేశీ వ్యవహారాల్లో వెన్నుదన్నగా వుంటూ వచ్చారు. తన ఆఖరి ట్వీట్‌ని కాశ్మీర్‌ విషయమ్మీదనే చేశారు సుష్మా స్వరాజ్‌. ఆ విషయం పట్ల ఆమెకు ఎంత అవగాణ వుందో, ఎంత బాధ్యతగా కాశ్మీర్‌ విషయంలో ఆమె వ్యవహరించారో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? నిజానికి, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా వున్నప్పుడే కాశ్మీర్‌ విషయంలో ప్రపంచం దృష్టి కోణాన్ని ఆమె భారత్‌కి అనుకూలంగా మార్చగలిగారన్నది నిర్వివాదాంశం.

ఇటు పాకిస్తాన్‌తోపాటు అటు చైనా కూడా ఇకపై ప్రపంచ వేదికలపై కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి, భారత్‌ని దోషిగా చూపే ప్రమాదముంది. భారత్‌ తరఫున బలమైన వాయిస్‌ విన్పించేవారు ఎంతమంది వున్నా, కాశ్మీర్‌ విషయమై పూర్తి అవగాహన వున్న సుష్మ హఠాన్మరణం ప్రధాని నరేంద్ర మోడీకి బిగ్‌ షాక్‌ అన్నది నిర్వివాదాంశం. ఆయా వ్యవస్థ పట్ల వున్న అవగాహనతోపాటు, కమాండ్‌.. సుష్మని ప్రత్యేకమైన నాయకురాలిగా మార్చాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...