స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ ప్రకటన వచ్చి ఏడాది దాటింది. కరోనా కారణంగా సినిమా పట్టాలు ఎక్కలేదు. ప్రస్తుతం వారిద్దరు వేరు వేరుగా చేస్తున్న ప్రాజెక్ట్ లే ఇంకా పూర్తి అవ్వలేదు. కనుక వీరి కాంబోలో రూపొందబోతున్న సినిమాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కొందరు.. వీరి కాంబో మూవీ క్యాన్సిల్ అయ్యిందని కొందరు అంటున్నారు. ఈ సమయంలో మేకర్స్ నుండి క్లారిటీ వచ్చింది. సుకుమార్ మరియు రౌడీ స్టార్ ల కాంబో మూవీ ఉంటుందని స్పష్టం చేశారు.
సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న పుష్ప 1 సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుంది. అది కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తారట. ఆ వెంటనే పుష్ప 2 సినిమాను మొదలు పెట్టబోతున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న లైగర్ సినిమా పూర్తి అయిన తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందని ఆ తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి వీరి కాంబో మూవీ అతి త్వరలోనే పట్టాలెక్కబోతుందని మాత్రం క్లారిటీ వచ్చింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2022 లో సుకుమార్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండల సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
573136 273263That is the first time I frequented your web page and to thispoint? I amazed with the analysis you made to make this particular publish extraordinary. 43076
5074 527360Following study quite a few the websites together with your web site now, and that i genuinely appreciate your method of blogging. I bookmarked it to my bookmark site list and are checking back soon. Pls have a appear at my web page likewise and let me know if you agree. 325554
752170 266277Superb weblog here! Also your web website loads up quick! What host are you using? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as swiftly as yours lol 741135
402311 614088Dude.. My group is not considerably into seeking at, but somehow I acquired to read several articles on your blog. Its great how fascinating it is for me to check out you fairly often. 547042
769601 654497Normally I dont learn post on blogs, even so I wish to say that this write-up extremely pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite wonderful article. 732706