Switch to English

‘ఆ పుకార్ల’పై జనసేన అధినేత పవన్ స్పందించాల్సిందేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యసభకు వెళ్ళబోతున్నారట.. ఆయన కేంద్ర మంత్రి కూడా అవబోతున్నారట.. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజ్యసభకు వెళతారట.. ఈయనకీ కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ వుందట. అసలు సాధ్యమయ్యే వ్యవహారాలేనా ఇవి.? ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ వుందంటే.. అదో లెక్క. చిరంజీవి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు.

పవన్ కళ్యాణ్ ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదు. మరెలా, పై పుకార్లు నిజమవుతాయి.? అసలు అవన్నీ ‘పుకార్లు’ అని దాదాపు అన్ని మీడియా సంస్థలూ కుండబద్దలుగొట్టేస్తున్న విషయం విదితమే. అలా కుండబద్దలుగొట్టేస్తూనే, ఈ పుకార్లపై జనసేన అధినేత పవన్ ఎందుకు స్పందించడంలేదు.? జనసేన పార్టీ కనీసం ఎందుకు ప్రెస్ నోట్ విడుదల చేయడంలేదు.? అంటూ మళ్ళీ కొత్త రచ్చ షురూ చేశాయి.

జనసేన పార్టీకి ప్రెస్ నోట్లు విడుదల చేయడం ఓ అలవాటు.. అని వెటకారం చేస్తున్న ‘పైశాచిక మీడియా’నే, ఆ ప్రెస్ నోట్ కోసం తహతహలాడిపోతోంది. ఓ జనసేన నేత ఈ విషయమై స్పందిస్తూ, ‘అతి మూత్ర వ్యాధి వున్న కొందరు మీడియా అధిపతులు, ఈ పుకార్లను తయారు చేసి, ఆ పుకార్లపై జనసేన అధినేత నుంచి స్పందనను ఆశిస్తున్నారు..’ అంటూ ఎద్దేవా చేయడం గమనార్హం.

రెండు చోట్లా ఓడిపోయిన పవన్.. అంటూ ప్రతిసారీ విమర్శలు చేసే సదరు మీడియా సంస్థలు, ఇప్పుడు పవన్ రాజ్యసభకు వెళతారన్న పుకార్లతోనే వణికిపోతున్నాయంటే ఏమనుకోవాలి.? ఒకవేళ పుకార్లు నిజమై, జనసేన అధినేత రాజ్యసభకు వెళ్ళి.. కేంద్ర మంత్రి అయిపోతే.. కీలకమైన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయనకు ఏదన్నా దక్కితే.. ‘అతి మూత్ర వ్యాధి గ్రస్తులు’ ఏమైపోతారో.? అన్న చర్చ మీడియా, రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కరోనా బారిన పడ్డ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చాలా రోజులకు కోలుకున్నారు. కోలుకున్నాక కూడా ఇంతవరకు ఆయన మీడియా ముందుకు రాలేదు. జనసేన పార్టీ మాత్రం, ప్రజా సేవలో తన పని తాను చేసుకుపోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ శ్రేణులకు ఇవ్వాల్సిన సందేశం ఇస్తున్నారు. అధినేత చెప్పిన విషయాల ప్రకారం జనసైనికులు పనిచేస్తున్నారు. మధ్యలో ఈ పుకార్ల గోలేంటి.? ఆ పుకార్లను తయారు చేసినోళ్ళే, పవన్ కళ్యాణ్ స్పందించడంలేదు, జనసేన ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడంలేదంటూ వెర్రెత్తిపోవడమేంటి.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....