దర్శకుడు సుకుమార్ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. కథ రొటీన్ దే అయినా కూడా స్క్రీన్ ప్లే విషయంలో మ్యాజిక్ చేయడం సుకుమార్ ప్రత్యేకత. తన తొలి చిత్రం ఆర్యలో వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ కు నాంది పలికిన సుకుమార్ అప్పటినుండి తనదైన పంథాలో చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప ది రైజ్ చేస్తోన్న సుకుమార్, తర్వాత విజయ్ దేవరకొండతో చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
విజయ్ దేవరకొండతో సుకుమార్ చేయబోయే చిత్రం ఆర్య3 అంటున్నారు. ఆర్య సెన్సేషనల్ పాత్ బ్రేకింగ్ హిట్ కాగా ఆర్య2 కూడా డిఫరెంట్ ఫిల్మ్ అనిపించుకుంది కానీ హిట్ సాధించలేదు. మరిప్పుడు ఆర్య3తో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
965268 328314Any way Im going to be subscribing for a feed and I hope you write-up once again soon 792214
Thanks for sharing your thoughts about Hair loss due to nutrition. Regards
I like the helpful information you provide in your articles.
I will bookmark your blog and check again here regularly.
I’m quite sure I will learn many new stuff
right here! Good luck for the next!
757423 920376Hello. I wanted to ask one thingis this a wordpress internet site as we are preparing to be shifting over to WP. Furthermore did you make this template yourself? Thanks. 612737