ఓటిటి సంస్థలు థియేట్రికల్ బిజినెస్ లకు తగ్గ స్థాయిలో మారిపోయాయి. స్టార్ లు కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడున్న స్టార్లకు తోడు స్టార్ల వారసులు కూడా ఓటిటి ఎంట్రీకి సిద్ధమైపోయారు.
శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా స్థిరపడింది. వరసగా సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన గుంజన్ సక్సేనా మంచి పేరు తెచ్చుకుంది.
ఖుషీ కపూర్ తో పాటు ఈ సిరీస్ లో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. ఇలా ఇద్దరు స్టార్ల వారసులు సిరీస్ తో డెబ్యూ చేస్తుండడం విశేషం. జోయా అక్తర్ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తోంది.
944496 851394Fantastic post, I feel internet site owners should acquire a lot from this internet internet site its extremely user pleasant. 669228
333337 801851Yay google is my world beater assisted me to find this great internet site! . 568301
46035 429895camping have been the best activity that we can have during the summer, i adore to roast marshmallows on a campfire` 562948