సర్కారు వారి పాటకు థమన్ ఇచ్చిన సంగీతం మహేష్ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో వారు నిరుత్సాహపడ్డారు. అయితే ఈసారి మాత్రం తగ్గేదే లే అంటున్నాడు థమన్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించాడు.
“మహేష్ ఫ్యాన్స్ చాలా హానెస్ట్ గా ఉంటారు. వాళ్లకు మన పని నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు. అదే నచ్చకపోతే వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారు. అలా ఉంటేనే బాగుంటుంది. నాకు అలానే నచ్చుతుంది” అని అన్నాడు.
ఇక మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్ట్ గురించి స్పందించాడు థమన్. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ చిత్రానికి సంగీతం ఉంటుందని హామీ ఇచ్చాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ జులై లో మొదలవుతుంది.
901093 51650jobs for high school students – Search for Jobs on our site, we offer several good links towards the very best and biggest Portals to finding a Job as a high school student! 385089
You’re an extremely helpful website; couldn’t make it without ya! [url=http://cksi.co.kr/y5/bbs/board.php?bo_table=online1&wr_id=197114]informarsi sul prezzo di isoniazid con prescrizione medica in Italia[/url]
434890 215034Admiring the time and energy you put into your weblog and in depth info you offer. It is very good to come across a weblog every once in a whilst that isnt the same old rehashed material. Wonderful read! Ive bookmarked your website and Im adding your RSS feeds to my Google account. 241046