స్పెషల్: ‘సైరా’లో మెగా హీరోలే చేసుంటే ఏ పాత్రకి ఎవరికి పర్ఫెక్ట్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,569FansLike
57,764FollowersFollow

10 ఏళ్ళ క్రితం 70 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి పక్కన పెట్టిన ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’. ‘బాహుబలి’ లాంటి సినిమాతో బాక్స్ ఆఫీస్ రేంజ్ పెరగడంతో రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ని పట్టాలెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో అక్టోబర్ 2న సైరా రిలీజ్ కానుంది.

‘సైరా’లో చిరంజీవితో పాటు మిగిలిన భాషలకి చెందిన స్టార్ హీరోస్ కూడా నటించారు. వారిలో ప్రముఖులు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుధీప్, రవికిషన్. అలాగే జగపతి బాబు, బ్రహ్మాజీలు కూడా మెయిన్ రోల్స్ పోషించారు.

మాకు వచ్చిన ఒక క్రేజీ ఐడియాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. చిరు వేసిన బాటలో మెగా ఫామిలీ నుంచి చాలా మంది హీరోస్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్. ఒకవేళ చిరు అండ్ టీం బయట హీరోలకి వెళ్లకుండా మన ఫ్యామిలీ లోని మెగా హీరోలనే అన్ని పాత్రలకి సెలక్ట్ చేసుకుందామనుకొని ఉంటే ఎవరెవరిని ఏఏ పాత్రలకి సెలక్ట్ చేసి ఉండవచ్చు అనేదే మా ఐడియా.. మా తెలుగుబుల్లెటిన్.కామ్ ప్రకారం ‘సైరా’లోని ప్రతి ముఖ్యమైన పాత్రకి ఇద్దరు మెగా హీరోలని సెలక్ట్ చేసాం. మీకు ఎవరైతే పర్ఫెక్ట్ అనిపించారో మీ ఓట్ ద్వారా తెలియజేయండి.

‘సైరా’లో మెగా హీరోలే చేసుంటే ఏ పాత్రకి ఎవరికి పర్ఫెక్ట్.? – ఓటు వేయడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

5 COMMENTS

సినిమా

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన...

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

రాజకీయం

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...

బీజేపీకి మద్దతిస్తా.. కానీ అలాంటి వారికాదు!: రష్మీ గౌతమ్

బండి భగీరథ్ పోక్సో కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, యాంకర్ మరియు నటి రష్మీ గౌతమ్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంలో తనను ట్యాగ్...

ఢిల్లీ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ ఘటన.. డ్రైనేజ్ నుంచి భారీగా కండోమ్స్ వెలుగులోకి!

ఢిల్లీలోని ఓ ప్రముఖ పీజీ గర్ల్స్ హాస్టల్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ డ్రైనేజ్ లైన్ అకస్మాత్తుగా పూర్తిగా బ్లాక్ కావడంతో నిర్వాహకులు శానిటేషన్ సిబ్బందిని పిలిపించినట్లు...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...