Switch to English

Shriya Saran: వయసు బటన్‌ను పాజ్ చేసిన శ్రియా.. ఉప్పొంగే అందాలతో ఉసిగొల్పుతోందిగా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

Shriya Saran: అందాల భామ శ్రియా సరన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటినా, అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికీ యంగ్ బ్యూటీలకు గట్టి పోటీనిస్తోంది. ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ఇప్పటికే పెళ్లయ్యి, ఓ బిడ్డకు తల్లి అయిన శ్రియా, తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ వెళ్తోంది.

శ్రియా సరన్ అందాన్ని చూసి అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. తన వయసు బటన్‌ను పాజ్ చేసిందా అని శ్రియాను వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న శ్రియా.. సోషల్ మీడియాను మాత్రం దడదడలాడిస్తోంది. వరుస ఫోటోషూట్స్‌తో తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా శ్రియా చేసిన ఫోటోషూట్‌లో ఉప్పొందిన ఎద అందాలను ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇక శ్రియా అందాల విందును చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, ఇలా సోషల్ మీడియాను హాట్ గ్లామర్ షోతో షేక్ చేస్తోంది. శ్రియా చేసే ఫోటోషూట్స్‌లోని హాట్ ఫోటోలను ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

104 COMMENTS

  1. Hi there, I discovered your site by way of Google even as looking for a
    similar topic, your web site got here up, it seems to be good.
    I have bookmarked it in my google bookmarks.
    Hi there, just changed into aware of your weblog through Google, and found
    that it is really informative. I’m going to watch out for brussels.
    I’ll appreciate if you proceed this in future. Lots of people will likely be benefited from your writing.
    Cheers!

  2. Hello! I know this is sort of off-topic however I had to ask.
    Does managing a well-established blog such as yours take a lot of work?
    I am brand new to writing a blog however I do write in my diary everyday.
    I’d like to start a blog so I can easily share my personal experience and feelings online.

    Please let me know if you have any suggestions or tips for new aspiring blog owners.
    Appreciate it!

  3. Good day I am so thrilled I found your website, I really found you by accident, while I was searching on Digg for something else, Anyhow I am here now and
    would just like to say thanks a lot for a marvelous post and a all round
    interesting blog (I also love the theme/design), I don’t have
    time to look over it all at the moment but I have book-marked it and also added your RSS feeds, so when I have time I will be back
    to read much more, Please do keep up the fantastic work.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....