Switch to English

కూతురుకు ‘రాధా’ పేరు పెట్టడంపై శ్రియా స్పందన

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ మరియు బాలీవుడ్ లో కూడా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా దాదాపుగా పుష్కకర కాలం పాటు వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ శ్రియ శరణ్‌. ఇప్పటికి కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. మోస్ట్‌ వెయిటెడ్ మూవీ ఆర్‌ ఆర్ ఆర్ లో కూడా ఈమె నటించింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రియా నుండి మరిన్ని సినిమాలు వస్తాయని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా శ్రియ తాను ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చింది. ఆ పాపకు రాధా అనే పేరును కూడా పెట్టింది.

పాపకు రాధా అనే పేరు పెట్టడానికి కారణం ఏంటీ అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నించడంతో శ్రియా ఆ విషయమై స్పందించింది. నాకు పాప పుట్టింది అని చెప్పిన వెంటనే అమ్మ చాలా సంతోషించింది. రాధా వచ్చింది అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలోనే శ్రియ భర్త రాధా అంటే రష్యన్‌ భాషలో సంతోషం. కనుక రాధా అనే పేరును పెట్టడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది అంటూ నిర్ణయానికి వచ్చారట. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాతే రాధా అని పేరు పెట్టారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సర్కారు వారి పాట రిలీజ్ డేట్ కు ఆచార్య!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్ర విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కానుందని మొదట ప్రకటించారు కానీ తాజా కోవిడ్...

సంక్రాంతి పండుగ సంబరాల్లో బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులతో కలిసి కారంచేడులోని...

హీరో మూవీ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అరంగేట్రం చేసిన మొదటి చిత్రం హీరో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి స్పెషల్ గా...

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్...

బంగార్రాజు మూవీ రివ్యూ

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా తెరకెక్కిన...

రాజకీయం

జనసేనకు మేలు చేస్తున్న టీడీపీ, వైసీపీ ‘మెగా’ రాజకీయం.!

మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటుని ఆఫర్ చేసిందట.. అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల జనసేన పార్టీకి వచ్చే నష్టమెంత.? లాభమేంటి.? అన్న అంశం చుట్టూ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ ఆసక్తికరమైన చర్చ...

కోడి పందాలు – దొంగ నోట్లు.. ఈ దోపిడీ అదిరింది.!

ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల బరుల వద్ద సరికొత్త దోపిడీ. లక్షల్లో పందాలు కాస్తున్నారు ఔత్సాహికులైన పందెం రాయుళ్ళు. వాళ్ళని మోసం చేస్తున్నారు పందాల నిర్వాహకులు. కొన్ని చోట్ల అంతా సజావుగానే.....

ఔను, చెత్త రాతలే బులుగు పచ్చ జర్నలిజం.!

‘మేం చెత్త రాతలే రాస్తాం.. పబ్లిక్ లైఫ్‌లో వుంటే ఏమన్నా అంటాం. ఇద్దరి కలిసి కూర్చుని చర్చించుకుంటే, అక్కడేదో జరగకూడనిది జరిగిందనే భావిస్తాం. మేం బురద చల్లుతాం, మీరు కడుక్కోవాల్సిందే. మేం చెత్త...

సూటిగా.. సుత్తి లేకుండా.! రాజ్యసభపై ‘మెగా’ క్లారిటీ.!

మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే నాకు లేదు. అలాంటప్పుడు, ఎవరో నాకు రాజ్యసభ ఆఫర్ చేయడమేంటి.? నేను ఆహ్వానించడమేంటి.? నో ఛాన్స్.! అంటు మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. గతంలో ఆయన ఓ...

రఘురామ హత్యకు కుట్ర జరుగుతోందట.! ఉత్త ఆరోపణేనా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రాణ హాని వుందట. ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ అంటూ స్వయంగా రఘురామకృష్ణరాజు ఆరోపించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం....

ఎక్కువ చదివినవి

దేశంలో తగ్గని కరోనా ఉధృతి..! గణాంకాలు చెప్తోంది ఇదే..

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోందనే చెప్పాలి. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో 2,68,833 కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో రోజువారీ...

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ చిత్రం...

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..! ఒక్కరోజులోనే..

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతిరోజూ లక్షకు తక్కువగ కాకుండా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,79,723 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందురోజుతో పోలిస్తే...

సత్తిబాబు కామెడీ.. పవన్ కళ్యాణ్‌ని చూస్తే నవ్వొస్తోందట.!

కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నానా తిట్లూ తిట్టిన ఘనుడాయన. విజయవాడే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవ్వాలని డిమాండ్ చేసిన గొప్పోడాయన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి...

‘మనస్పర్థలతోనే హత్య చేశారు..’ గుంటూరు రూరల్ ఎస్పీ

గుంటూరు జిల్లా గుండ్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన మండల టీడీపీ అధ్యక్షుడు చంద్రయ్య హత్యకేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. ఈ కేసులో గుంటూరు రూరల్ పోలీసులు 8 మంది నిందితులను అరెస్ట్...