ఏంటి షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే బుల్లితెర యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీ ముఖి ఈ మద్యే బిగ్ బాస్ మూడో సీజన్ లో విజేత కావాల్సింది.. రన్నర్ గా నిలిచింది. ప్రస్తుతం పలు టివి షోలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమలో ఉన్నానంటూ తన ఫాన్స్ కు చెప్పేసింది. శ్రీముఖి ప్రేమలో ఉందట .. అన్న విషయం బయటికి రావడంతో అదికాస్తా వైరల్ గా మారింది.
ఇంతకీ శ్రీ ముఖి ప్రేమించింది ఎవరిని ? అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న? బిగ్ బాస్ తరువాత ఎక్కువ స్పీడ్ పెంచేసి అటు సినిమాలు, ఇటు టివి షోలతో బిజీగా ఉంటుందేమో అనుకుంటే .. ఎందుకో మరి శ్రీ ముఖి స్పీడ్ బిగా తగ్గింది. ఈ మద్యే కాస్త హాట్ డోస్ కూడా పెంచేసి .. నేను గ్లామర్ కు రెడీ అంటూ హింట్ ఇస్తున్నా కూడా ఆమెకు కొత్త చాన్సులైతే పెద్దగా రావడం లేదు.
దాంతో ఈ మధ్య కాస్త సోషల్ మీడియాలో తన ఫాన్స్ కు దగ్గరగా ఉంటూ.. వారితో చాటింగ్ లో కూడా పాల్గొంటూ వారు అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం చెబుతుంది. ఈ చాటింగ్ లో శ్రీముఖి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు ప్రేమలో ఉన్నారా ? అని తన అభిమాని అడిగిన ప్రశ్నకు అవును ? అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దన్నారా ? అంటూ మరో ఘాటు ప్రశ్న ఎదురైతే .. దానికి అదే తరహాలో అవును వద్దన్నా ? అంటూ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది.
మొత్తానికి తన ఫాన్స్ విషయంలో ఏమాత్రం విసుక్కోకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వచ్చిన ఛాన్సులను వద్దనకుండా చేయడం చూస్తుంటే .. శ్రీ ముఖి కాస్త జాగ్రత్త పడ్డట్టే ఉంది మరి. అంతా బాగానే ఉంది కానీ ఆమె ప్రేమించింది ఎవరినో? అన్న విషయం మాత్రం చెప్పలేదు !!
397946 551885I like this post, enjoyed this 1 regards for posting . 378550
989411 915127Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 475727