Switch to English

పెళ్లిళ్లపై అమరావతి ప్రభావం..

2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కమిటీలు వేసి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. రాజధానిగా అమరావతిని గుర్తించిన తరువాత కొన్ని బిల్డింగ్ లను అక్కడ నిర్మించిన సంగతి తెలిసిందే. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులను ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కొన్ని నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉండగా, బాబు 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ నిర్మాణాలకు ఫుల్ స్టాప్ పడింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి గురించి పట్టించుకోలేదు.

పైగా అమరావతిలోనే రాజధాని ఉంటె ఖర్చుతో కూడుకొని ఉంటుంది కాబట్టి రాజధానిని అమరావతి నుంచి విశాఖ, కర్నూలుకు షిఫ్ట్ చేయాలని అనుకున్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉంటె, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జగన్ ఆలోచన. అయితే, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డుమీదకు వచ్చి పోరాటం చేయడం మొదలుపెట్టారు. రోజుకో రకంగా వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు.

ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను, రాష్ట్రపతిని కలిసి కలిసి విజప్తి చేసినా లాభం లేకపోయింది. అసెంబ్లీ సమావేశల తరువాత ఎపుడైనా సచివాలయాన్ని అమరావతి నుంచి మార్చే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తున్నది. రైతులు మాత్రం మొదట తమ సమస్యలు తీర్చిన తరువాత ఏదైనా చేసుకోండని అంటున్నారు. బంగారం పండే భూములను రాజధాని కోసం ఇస్తే తమను రోడ్డుపై నిలబడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అమరావతి నిరసనలు పెళ్ళిళ్ళను తాకాయి. అమరావతి ప్రాంతంలో జరిగే పెళ్లిళ్లలో వధూవరులు జై అమరావతి అని బోర్డులు పట్టుకొని వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఎన్ని నిరసనలు చేసినా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందా అన్నది సందేహమే.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

ఆ విషయంలో చంద్రబాబుని మించిపోయిన వైఎస్‌ జగన్‌.!

అధికారంలో ఎవరున్నా భజన కార్యక్రమాలు తప్పవు. విద్యార్థులతోనూ, సాధారణ ప్రజలతోనూ.. పొగిడించుకోవడం పాలకులకు అలవాటే. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ, చంద్రబాబు హయాంలోనూ ఇలాంటివి చాలానే చూశాం. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ చూస్తున్నాం. ఓ...

పూజా హెగ్డే కోసం ఆ ఇద్దరు హీరోల పోటీ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ మరియు అఖిల్‌ ల చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. అఖిల్‌ చిత్రం మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి...

కరోనా వైరస్‌: మే 31 తర్వాత ఏం జరుగుతుంది.?

జూన్‌ 1న కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తమకు తోచిన రీతిలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. ‘గత రెండు మూడు నెలలుగా కరోనా వైరస్‌ దెబ్బకి లాక్‌డౌన్‌లో...

‘సర్కార్‌ వారి పాట’ స్టోరీ లైన్‌ ఏంటో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 27వ చిత్రం పరశురామ్‌ దర్శకత్వంలో అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ లాక్‌ డౌన్‌...

డబ్బు కోసం ఎన్నారైకి గృహిణి వల.. పెళ్లి చేసుకుందామంటూ..

తేలికగా డబ్బు సంపాదించి విలాసంగా బతికేద్దామనుకుంది ఆ కుటుంబం. ఓ ఎన్నారైను మోసం చేసి లక్షల్లో డబ్బు వసూలు చేయటానికి ప్రయత్నించింది ఆ ఇంటి ఇల్లాలు. చేయాలనుకున్న మోసం చేసి చివరకు పోలీసులకు...