Switch to English

సంక్రాంతి ముచ్చట్లు: గోదావరి రాజకీయం మారుతోందట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

సంక్రాంతి పండగ అంటే.. కోడి పందాలు, సంబరాలు.. ఇంతే కాదు, రాజకీయాల గురించిన ఆసక్తికరమైన చర్చలు జరిగేందుకు వేదిక కూడా. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండక్కి రాజకీయాల గురించిన చర్చలు జోరుగా సాగడం కూడా ఆనవాయితీ. కోడి పందాల బరుల దగ్గర కావొచ్చు, రచ్చబండ దగ్గర కావొచ్చు.. రాష్ట్ర రాజకీయాల గురించి లోతైన చర్చ జరుగుతుంటుంది.

ఇంతకీ, ఈ సంక్రాంతికి జరిగిన రాజకీయ చర్చల్లో తేలిందేమిటి.? తెలుగుదేశం పార్టీ అడ్రస్ మరింత గల్లంతు కానుందన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని చోట్లా ‘కామన్’గా వినిపించిన మాట. మరి, అధికార వైసీపీ సంగతేంటి.? ‘నమ్మి, నట్టేట్లో మునిగిపోయాం..’ అన్న భావన చాలామందిలో వ్యక్తమైంది.

రోడ్ల తీరు, కోవిడ్ ప్రభావం, సంక్షేమ పథకాల్లో డొల్లతనం.. ఇలా చాలా అంశాల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకో రెండేళ్ళ సమయం వుంది. ఈ నేపథ్యంలోనే, భవిష్యత్ రాజకీయం ఎలా వుండబోతోందన్నదానిపై మిత్రులు, శ్రేయోభిలాషులతో తమ అభిప్రాయాల్ని చాలామంది పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, తెలంగాణ రాజకీయాలూ, దేశ రాజకీయాలూ సంక్రాంతి పండగ వేళ చర్చకు వచ్చాయి. అయితే, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించే ఎక్కువ చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపైనా వ్యతిరేకత పెరుగుతోందంటూ కోడి పందాల కోసం ఉభయ గోదావరి జిల్లాలకు తెలంగాణ నుంచి వచ్చిన చాలామంది తెలంగాణ పౌరులు చెప్పడం గమనార్హం.

కాగా, ఉభయ గోదావరి జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో తన ఉనికిని బాగానే చాటుకున్న జనసేనకు, సార్వత్రిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ వుండొచ్చన్న అభిప్రాయం ఉఢయ గోదావరి జిల్లాలో బలంగా వినిపించింది. కోడి పందాల దగ్గరా, ప్రభల తీర్థాలు (కోనసీమ ప్రత్యేకం) జరిగిన చోటా జనసేన శ్రేణుల సందడి కనీ వినీ ఎరుగని స్థాయిలో కనిపించింది.

సో, గోదారి రాజకీయం ఈసారి అనూహ్యంగానే మారబోతోందని భావించొచ్చు. ఉభయ గోదావరి జిల్లాల్లో లభించే సీట్లు, రాష్ట్రంలో అధికారం ఎవరిదన్నదానిపై ఖచ్చితమైన ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ఆ లెక్కన, రాష్ట్రంలో రాజకీయం మారబోతోందన్నమాటే కదా.!

2 COMMENTS

  1. 920771 60407For anybody who is considering about external complications, sometimes be tough amaze those to realize to produce just a single weed in this quite flowing generally requires eleven liters concerning gasoline to. dc no cost mommy weblog giveaways family trip home gardening house power wash baby laundry detergent 28774

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...