యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు ఈ నెల మొదట్లో రోడ్ యాక్సిడెంట్ జరిగిన విషయం తెల్సిందే. తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో కోలుకుంటున్నాడు. వెంటిలేటర్ తేజ్ కు వారం రోజుల క్రితమే తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అలాగే ఐసీయూ నుండి జనరల్ వార్డ్ కు తేజ్ ను షిఫ్ట్ చేసారు.
అయినా కానీ ఇప్పట్లో తేజ్ డిశ్చార్జ్ అవ్వడని, మరో రెండు వారాలు అక్కడే ఉండాలని తెలుస్తోంది. తేజ్ సృహలోనే ఉంటున్నా బాగా వీక్ గా ఉంటున్నాడట. అందుకే అపోలో వైద్యులు అప్పుడే డిశ్చార్జ్ చేయకూడదని అనుకున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ కూడా పూర్తిగా కోలుకున్నాకే ఇంటికి తీసుకెళ్తామని వైద్యులకు చెప్పినట్లు సమాచారం.
దీంతో రిపబ్లిక్ ప్రమోషన్స్ కు తేజ్ వస్తాడా అన్న అనుమానాలకు తెర పడినట్లే. తేజ్ మరో నెల, రెండు నెలల పాటు పబ్లిక్ లోకి వచ్చే అవకాశమే లేదు.
919984 513528You can certainly see your enthusiasm inside the function you write. The world hopes for more passionate writers like you who arent afraid to say how they believe. Always go following your heart. 512273
750810 136547I ran into this page accidentally, surprisingly, this really is an excellent web site. The internet site owner has done a great job writing/collecting articles to post, the info here is genuinely insightful. You just secured yourself a guarenteed reader. 189386
29750 309632It is almost impossible to find knowledgeable males and women during this topic, nonetheless you sound like do you know what you are discussing! Thanks 178631
222104 359055Perfectly written topic material , thanks for selective information . 388234
620548 469571Spot lets start work on this write-up, I truly think this fabulous web site needs a terrific deal much more consideration. Ill apt to be again to learn far a lot more, appreciate your that info. 279896
646396 391394An attention-grabbing dialogue is worth comment. I feel that its very best to write extra on this topic, it wont be a taboo subject even so generally individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 452300