ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సూపర్బ్ చిత్రంగా నిలిచింది. ఆదివారం రోజు నాలుగున్నర కోట్ల షేర్ సాధించిన ఆర్ ఆర్ ఆర్ మొత్తం వీకెండ్ లో 9.5 కోట్ల రూపాయల షేర్ ను దక్కించుకుంది.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ 250 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ 560 కోట్ల షేర్ ను టచ్ చేసింది. ఇప్పటికే దాదాపుగా 120 కోట్ల రూపాయల లాభాల్లోకి వెళ్ళింది ఆర్ ఆర్ ఆర్.
ఇక బీస్ట్, కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు విడుదలయ్యేదాకా ఆర్ ఆర్ ఆర్ కు ఫ్రీ రన్ ఉండటం ఖాయం. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
913717 340514Thanks for the auspicious writeup. It really used to be a leisure account it. Glance complicated to more delivered agreeable from you! Nevertheless, how can we be in contact? 160763
648810 837599whoah this blog is magnificent i love reading your posts. 746105
717366 584232Spot ill carry on with this write-up, I truly feel this web site requirements a fantastic deal far more consideration. Ill oftimes be once far more to see far a lot more, a lot of thanks that information. 427374
585964 814485Wow post thanks! We think your articles are great and want a lot more soon. We really like anything to do with word games/word play. 970572
505005 826745Some truly howling function on behalf of the owner of this web site , dead wonderful topic matter. 484592