Switch to English

పూరి ‘రొమాంటిక్‌’ సాంగ్‌: కవితాత్మకమైన కామసూత్ర!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పూరి జగన్నాథ్‌ ఓ పాట రాశాడనగానే ఆ పాట కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూడటం సహజమే. అనిల్‌ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రొమాంటిక్‌’ సినిమా కోసం పూరి జగన్నాథ్‌ రాసిన పాట కాస్సేపటి క్రితం విడుదలయ్యింది. నిజంగానే రొమాంటిక్‌ సాంగ్‌ ఇది. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే వున్నా, కొంతమంది దీన్ని ‘కామసూత్ర’తో పోల్చుతున్నారు.

పూరి జగన్నాథ్‌ సినిమాల్లో సహజంగానే కన్పించే ‘ఓవర్‌ డోస్‌’ రొమాన్స్‌ ఇందులో కూడా కన్పించింది. ‘దేశాన్ని ప్రేమించడం వేరు.. ఆడదాన్ని ప్రేమించడం వేరు..’ అంటూ మొదలెట్టారు సాంగ్‌ని. ఆ తర్వాత ఓ అమ్మాయి, తన మనసులో భావాల్ని తన ప్రియుడితో పంచుకోవడం చాలా రొమాంటిక్‌గా కన్పిస్తుంది.

నిజానికి దీన్ని పాట అనలేం. కవితాత్మకంగా కొన్ని మాటల్ని ఆ అమ్మాయి (కేతిక శర్మ) చెబుతుంది. కానీ, సముద్రం ఒడ్డున హీరో హీరోయిన్లతో చేయించిన విన్యాసాలు ‘కామసూత్ర’ని తలపించాయంటే అతిశయోక్తి కాదేమో. సోషల్‌ మీడియాలో కేతిక శర్మ ఫొటోలు చూసినవారికి, పూరి జగన్నాథ్‌ సినిమాలకి అలవాటైపోయినవారికి.. ఇది మరీ అంత రొమాంటిక్‌గా అన్పించదు.

మామూలు జనాలకి అయితే, దీన్ని రొమాంటిక్‌ అనగలమా.? అంతకు మించి.. అనే భావన కల్గిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం.. పొయెటిక్‌ లైన్స్‌ మాత్రం అదిరిపోయాయ్‌. ప్రతి అమ్మాయి, అబ్బాయి కనెక్ట్‌ అయ్యేలా లైన్స్‌ వున్నాయి. కేతిక శర్మకి ఇదే తొలి తెలుగు సినిమా. మరోపక్క, పూరి ఆకాష్‌ ఇప్పటికే కొన్ని సినిమాలు చేశాడు. అతనికీ రొమాన్స్‌ పరంగా ఇదే తొలి సినిమా అనుకోవచ్చేమో.! పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం విదితమే.

191 COMMENTS

  1. I have been exploring for a little for any high-quality articles or blog posts in this kind of house .
    Exploring in Yahoo I finally stumbled upon this website.
    Reading this info So i am glad to show that I have a very excellent uncanny feeling
    I discovered exactly what I needed. I so much unquestionably will make sure
    to don?t put out of your mind this site and give it a glance on a
    relentless basis.

  2. Heya superb website! Does running a blog like this
    require a massive amount work? I have virtually no knowledge of coding however I had been hoping to start my own blog
    in the near future. Anyways, if you have any ideas or techniques for new blog owners please share.
    I understand this is off subject however I simply needed to ask.
    Thanks!

  3. With havin so much written content do you ever run into any
    issues of plagorism or copyright violation? My blog has a lot of exclusive content
    I’ve either created myself or outsourced but it looks like a lot of it
    is popping it up all over the internet without my authorization. Do you know any methods to
    help protect against content from being stolen? I’d certainly
    appreciate it.

  4. Good day I am so excited I found your webpage, I really found you by accident,
    while I was looking on Bing for something else, Regardless
    I am here now and would just like to say cheers for a incredible post
    and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time to read it
    all at the minute but I have saved it and also added in your RSS feeds, so when I have time I will be
    back to read a great deal more, Please do keep up the awesome work.

  5. With havin so much written content do you ever run into any problems of
    plagorism or copyright violation? My site has a lot of unique
    content I’ve either authored myself or outsourced but it seems a lot
    of it is popping it up all over the internet without my permission. Do you know
    any techniques to help protect against content from being ripped
    off? I’d really appreciate it.

  6. Undeniably believe that which you stated. Your favorite justification seemed to be on the web the easiest thing
    to be aware of. I say to you, I certainly
    get annoyed while people think about worries that they plainly don’t know about.
    You managed to hit the nail upon the top and defined out the whole
    thing without having side-effects , people can take a signal.
    Will probably be back to get more. Thanks

  7. Boundless shouldn’t be a law agency, but is affiliated with Boundless Legal, a
    non-traditional legislation firm, authorized by the Utah Supreme Court’s
    Workplace of Authorized Services Innovation to offer sure authorized companies in the world of immigration legislation. The Chinese Exclusion Act was
    the primary law to limit US immigration on the basis of race.
    In 1863, the federal government collected the first earnings tax.

    Nonetheless, almost each income earner has to pay federal earnings tax.
    This graduated tax was similar to the income tax we pay at this time.
    This act taxed 2 p.c of personal revenue that was greater than $4,000, which only
    affected the top 10 percent. Next, subtract personal exemptions.
    As soon as you realize your AGI, you have got two choices:
    Both subtract a normal deduction, or subtract itemized deductions, whichever is better.
    In the case of those primarily serving family- and asylum-primarily based applicants
    quite than business purchasers, they know that
    their shoppers typically have issue obtaining the appropriate to work within the United States and adjust their charges accordingly.
    I know of 1 such case in real life, by a really special human being who actually did open her
    coronary heart to a younger Paddington. Don’t worry, you have yet
    one more chance to lower your tax bill.

  8. My programmer is trying to persuade me to move to .net from PHP.
    I have always disliked the idea because
    of the costs. But he’s tryiong none the less. I’ve been using Movable-type
    on several websites for about a year and am anxious about
    switching to another platform. I have heard good things about
    blogengine.net. Is there a way I can import all my wordpress posts into it?

    Any kind of help would be greatly appreciated!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...