టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మోషన్ పోస్టర్‌ను నిన్న ఉగాది సందర్బంగా విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ మోషన్ పోస్టర్‌పై ఒకొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. అన్ని విషయాల గురించి విభిన్నంగా స్పందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్న రామ్ గోపాల్ వర్మ కూడా ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ గురించి స్పందించాడు. అయితే ఆయన కరోనాతో ఈ సినిమాకు లింక్ పెట్టి కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తుంది. ఇలాంటి సమయంలో మరో అద్బుతం జరగాలి. అదే ఆర్ఆర్ఆర్ రూపంలో జరిగింది. కరోనా వంటి భయంకర వైరస్లు వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ వంటి గొప్పవి కూడా మన మద్యకు వస్తాయంటూ వర్మ విచిత్రంగా విభిన్నంగా స్పందించాడు.
మోషన్ పోస్టర్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఈ మోషన్ పోస్టర్లో ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్‌లను పూర్తిగా చూపించకున్నా కూడా ఆర్ఆర్ఆర్ ఫుల్ ఫామ్ చెప్పడంతో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కొద్దిగా హింట్ ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ ఎన్టీఆర్‌లు పూర్తి విరుద్దమైన పాత్రలు పోషిస్తారని ఒకరిని నిప్పుగా మరొకరిని నీరుగా చూపించడంలోనే అర్థం అవుతుంది. సినిమా విడుదల తేదీ విషయంలో జక్కన్న చాలా క్లారిటీగా ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కాబోతుంది.
Hey @ssrajamouli , in the times of constant depressing news,thank u very much for reminding us to look forward to upcoming better things in life 🙏🙏🙏 https://t.co/AByBIa8CSS
— Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2020
135383 780414Excellent web site, determined several something totally new! Subscribed RSS for later, aspire to see far more updates exactly like it. 609351
955271 115779Just wanna comment which you have a really nice internet web site , I enjoy the design it in fact stands out. 710867
659258 741771A thoughtful opinion and tips Ill use on my internet page. Youve naturally spent some time on this. Nicely carried out! 928330
620545 399110You produced some decent points there. I looked online to the issue and discovered many people is going in addition to using your site. 949636
63989 552050Totally indited content material , Actually enjoyed looking at . 511408