పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెల్సిందే. ఆమె పవన్ నుండి విడిపోయి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆమెను మెగా ఫ్యాన్స్ వదలడం లేదు. కొందరు ఆమెను ట్రోల్స్ చేస్తూ ట్వీట్స్ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఆమెను అభిమానిస్తూ, ఆరాధిస్తూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు రేణు దేశాయ్ గురించి కొందరు పుకార్లు పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
వారిపై పలు సందర్బాల్లో సీరియస్‌గా స్పందించిన రేణు దేశాయ్ మరోసారి చాలా సీరియస్‌గా స్పందించింది. గత కొన్ని రోజులుగా పవన్ 26వ చిత్రం వకీల్ సాబ్‌లో రేణు దేశాయ్ నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం కాదంటూ రేణు దేశాయ్ తాజాగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. సోషల్ మీడియాలో ఈ విషయమై ఆమె క్లారిటీ ఇచ్చిన సమయంలో నెటిజన్స్‌పై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహంను కూడా వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా భయాందోళనకు గురి అవుతుంటే ఈ సమయంలో కూడా మీరు నా పై పుకార్లు పుట్టించేందుకు ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉంది అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరు ఇంటికి పరిమితం అయ్యి ఉండాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ల కూడదు అంటూ ఆమె హెచ్చరించింది. మరోసారి తన గురించి అసత్య పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించింది.
363364 925086I used to be far more than pleased to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was fantastic. A good deal much more A rise in Agreeable. 789143
607668 503481Not long noticed concerning your web website and are still already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Nice blog. ill be bookmarking keep visiting this internet internet site actually generally. 666072
500969 38661some genuinely choice content material on this internet site , saved to my bookmarks . 553818
957725 146372Some truly nice stuff on this internet web site , I like it. 821354
426868 520719Real fantastic data can be located on internet blog . 18947
317710 161672Most suitable boyfriend speeches, or else toasts. are almost always transported eventually by way of the entire wedding party and are nonetheless required to be really intriguing, amusing and even enlightening together. best mans speech 617760