రీసెంట్ గా కాస్త స్లో అయిన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈసారి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న నోముల భగత్ ను టార్గెట్ చేశారు. ఆయనకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనం రేపారు. ఇందులో భగత్ ఏకంగా చిరుతపులితో కలిసి నడుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై తనదైన స్టయిల్లో వ్యాఖ్యలు చేశారు.
VAAMMO we know #KCR and @KTRTRS are TIGER and LION but I love this candidate @BagathNomula who is taking a CHEETAH for a walk ..If I had a VOTE I will vote for this REAL HERO on 17th by-election of Nagarjuna Sagar pic.twitter.com/sYETa51Zq0
— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021
సీఎం కేసీఆర్ పులి, కేటీఆర్ సింహం అనుకున్నాను. భగత్ చిరుతపులి అని ఇప్పుడే తెలిసింది. నాకు ఓటు హక్కు అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా రియల్ హీరో భగత్ కే ఓటు వేసేవాడిని. చిరుతపులితో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. చిరుతలాంటి వ్యక్తిని బరిలో నిలిపినందుకు కేసీఆర్, కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్తున్నాను.. అంటే ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తోపాటు భగత్ చిరుతతో వాక్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
The candidate @BagathNomula says “VOTE FOR US, that is ME and TRS —WE WILL ROAR in NAGARJUNA SAGAR byelection and no other party can DAM us” —and me saying Not in world history I saw a candidate campaigning with a chained CHEETAH 😘😍💐💃 Hats off to #KCR and @KTRTRS pic.twitter.com/d9Tpu8ebMa
— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021
Fantastic website. A lot of helpful information here.
I am sending it to several friends ans additionally sharing in delicious.
And obviously, thank you to your effort!
439407 228936It is hard to locate knowledgeable individuals on this subject, but you sound like you know what youre talking about! Thanks 522612
580512 665359Yay google is my king aided me to uncover this wonderful site ! . 794082