ప్రస్తుతం థియేటర్లలో మళ్ళీ సినిమాలు విడుదలవుతున్నాయి. క్రాక్ సినిమా ఇప్పటికే విడుదలై మంచి టాక్ తో కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక మరో మూడు సినిమాలు సంక్రాంతికి హల్చల్ చేస్తాయి. ఈ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న నేపథ్యంలో మిగతా సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
అ!, కల్కి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాను జొంబీ రెడ్డి టైటిల్ తో రూపొందించిన సంగతి తెల్సిందే. కామెడీ హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తేజా సజ్జ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలను కన్ఫర్మ్ చేసుకుంది.
అయితే అంతకంటే ముందే అల్లరి నరేష్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. అల్లరి నరేష్ హీరోగా నటించిన బంగారు బుల్లోడు జనవరి 23న విడుదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. పివి గిరి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించాడు.
124480 56386Some genuinely select articles on this internet website , bookmarked . 42739
497550 855120Typically I do not read write-up on blogs, however I wish to say that this write-up really forced me to look at and do so! Your writing taste has been amazed me. Thanks, really fantastic post. 341905
576623 243796Merely wanna input on few common items, The web site design is perfect, the topic material is rattling superb : D. 108869
283690 638308Very informative and great bodily structure of content material material , now thats user friendly (:. 219422
776803 319180I enjoy this site, will surely arrive back. Make certain you carry on writing high quality posts. 532549
914584 528728I like the valuable info you supply within your articles. Ill bookmark your weblog and check again here often. Im quite certain I will learn a lot of new stuff proper here! Excellent luck for the next! 816950
147865 179910Awesome blog, Im going to spend a lot more time researching this topic 748724
108506 150861The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 913206
840257 419444I havent checked in here for some time because I thought it was getting boring, but the last couple of posts are genuinely very good quality so I guess Ill add you back to my every day bloglist. You deserve it my friend. insurance guides 586943