‘డాన్ శీను’ ‘బలుపు’ చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘క్రాక్‘ హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా 2021 టాలీవుడ్ మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, రానున్న చిత్రాలకు ఎంతో స్ఫూర్తిగా నిలిచింది. మొదటి 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేసి లాభాల బాట పట్టిన క్రాక్, మొదటి 10 రోజుల్లో 50% ఆక్యుపెన్సీ తో 25 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా కూడా రికార్డ్ సాధించింది. ఫెస్టివల్ సీజన్ అయిపొయింది, వీక్ డేస్ మొదలయ్యాయి, కానీ థియేటర్స్ లో క్రాక్ హవా మాత్రం కొనసాగుతూనే ఉంది.
క్రాక్ ప్రీమియర్స్ + మొదటి రోజు మొత్తం షేర్: 6.27 కోట్లు
రెండవ రోజు మొత్తం షేర్: 3.08 కోట్లు
మూడవ రోజు మొత్తం షేర్: 2.85 కోట్లు
నాల్గవ రోజు మొత్తం షేర్: 2.65 కోట్లు
ఐదవ రోజు మొత్తం షేర్: 2.16 కోట్లు
ఆరవ రోజు మొత్తం షేర్: 2.20 కోట్లు
ఏడవ రోజు మొత్తం షేర్: 1.72 కోట్లు
8వ రోజు మొత్తం షేర్: 2.18 కోట్లు
9వ రోజు మొత్తం షేర్: 1.5 కోట్లు
రవితేజ ‘క్రాక్’ 10వ రోజు ఏరియా వారీగా కలెక్షన్స్ రిపోర్ట్:
నైజాం – 35 లక్షలు
సీడెడ్ – 21 లక్షలు
ఉత్తరాంద్ర – 18 లక్షలు
తూర్పు గోదావరి – 16 లక్షలు
పశ్చిమ గోదావరి – 8 లక్షలు
గుంటూరు – 8 లక్షలు
కృష్ణ – 8 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు
మొత్తం – 1.20 కోట్లు
ఆంధ్ర – తెలంగాణలో 10 రోజుల మొత్తం షేర్: 25.81 కోట్లు
293067 445634Im not confident exactly why but this web website is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a issue on my end? Ill check back later and see if the issue still exists. 85476
863603 459438This internet internet page is genuinely a walk-through for all with the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and youll surely discover it. 492192
138228 455056This article is really appealing to thinking folks like me. It is not only thought-provoking, it draws you in from the beginning. This is well-written content material. The views here are also appealing to me. Thank you. 918292
686276 544344Hi there! Great stuff, please do tell me when you lastly post something like that! 721059