బిగ్ బి అమితాబచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి షో ను హోస్ట్ చేస్తున్నాడు. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయిన ఈ సీజన్ పలు ప్రత్యేకతలను సంతరించుకుంటుంది. పలువురు కంటెస్టెంట్స్ గురించి వారి జీవితాల గురించి తెలుసుకుని తనకు తోచిన సాయంను అందించడంతో పాటు అద్బుతమైన కొత్త జీవితాన్ని వారికి అందించడంలో అమితాబచ్చన్ తనవంతు అన్నట్లుగా ముందుకు వచ్చారు. తాజాగా మరో సారి బిగ్ బి మంచి మనసును చాటుకున్నారు.
ఈ వారం మహారాష్ట్రకు చెందిన వివేక్ పర్మార్ కౌన్ బనేగా కరోడ్ పతి షో లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా అతడు తన కుటుంబం గురించి చెబుతూ తాను మహారాష్ట్ర బోర్డర్ మంద్ సౌర్ లో ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇక ఆయన భార్య యూపీ బోర్డర్ గ్వాలియర్ లో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కూడా మూడు సంవత్సరాలుగా ఒకరు ఆ చివర ఒకరు ఈ చివర అన్నట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. దాంతో వారిద్దరిని ఒక్కచోటుకు చేర్చాలంటూ మద్యప్రదేశ్ ప్రభుత్వంను అమితాబచ్చన్ కోరాడు. బచ్చన్ జీ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం వారికిద్దరిని ఒక్క చోటుకు బదిలి చేసేందుకు ఓకే చెప్పింది. దాంతో మూడేళ్లు దూరంగా ఉన్న భార్య భర్తలు ఒక్క చోటుకు చేరబోతున్నారు.
718557 669359I was searching at some of your articles on this internet site and I believe this internet internet site is genuinely instructive! Keep on posting . 960172
274811 604934I have fun with, cause I discovered just what I used to be taking a look for. 372444
842131 309748Hi. Cool post. Theres an issue with your website in chrome, and you could want to test this The browser will be the marketplace chief and a great element of men and women will omit your exceptional writing because of this difficulty. 311550
968319 444790Hello, Neat post. There is an issue along along with your website in internet explorer, may possibly test thisK IE nonetheless will be the marketplace chief and a big section of folks will pass more than your superb writing due to this dilemma. 81465