రష్మీ .. ప్రస్తుతం జబర్దస్త్ టివి షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ గ్లామర్ భామకు హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకోవాలన్న కోరిక మాత్రం తీరడం లేదు. ఇప్పటికే ఎన్ని సినిమాలు చేసిన పరిస్థితి అలాగే ఉంది. అయితే రష్మీ కి ఎక్కువగా హర్రర్ నేపథ్యం ఉన్న సినిమాలే రావడం విశేషం.
ఇప్పటికే నెక్స్ట్ నువ్వే, అంతకు మించి అంటూ రెండు హర్రర్ సినిమాల్లో నటించింది. కానీ కమర్షియల్ గా అవి వర్కవుట్ కాలేదు .. దాంతో ఈ సారి శివరంజని అంటూ మరోసారి భయపెట్టేందుకు సిద్ధం అయింది. నందు హీరోగా నాగ ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మీ గ్లామర్ షో తో పాటు బాగానే భయపెడుతుందని అంటున్నారు యూనిట్ సభ్యులు.
షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 2న విడుదల చేస్తారట. ఇప్పటికే టీజర్, పోస్టర్ లతో రష్మీ హాట్ షో గురించి బాగానే హింట్ ఇచ్చారు. రష్మీ అంటే కుర్రకారులో మంచి క్రేజ్ ఉంది. మరి శివరంజనితో అయినా రష్మీ ఆశలు తీరతాయో లేదో చూడాలి.
519409 838372I believe this internet internet site contains very superb composed articles posts . 813458
175433 28793Thanks for all your efforts which you have put in this. really fascinating information . 194805
546930 503833Definitely composed content material material , Really enjoyed examining . 54035
733859 338107Some genuinely wonderful blog posts on this internet site , thankyou for contribution. 119379
224317 570212I surely didnt comprehend that. Learnt a thing new today! Thanks for that. 694719
963858 136497It is a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant weblog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to fresh updates and will share this blog with my Facebook group. Chat soon! 611492
497815 86306I as effectively conceive so , perfectly indited post! . 413225
229557 997354Actually your creative writing abilities has inspired me to get my own site now. Really the blogging is spreading its wings quickly. Your write up is a good example of it. 22344
272374 697866I got what you mean , saved to bookmarks , extremely decent web site. 650616
416120 153917The luxury proposed might be incomparable; citizens are never fail to seeking for bags can be a Native goals. The notion numerous insert goals uniquely to push diversity with visibility during the travel and leisure arena. Hotels Discounts 910402