Switch to English

వరల్డ్‌ బ్యాంక్‌.. కొత్త ‘జీతగాడు’ వైఎస్‌ జగనేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

ప్రపంచం వ్యాప్తంగా వివిధ దేశాలకు వరల్డ్‌ బ్యాంక్‌ అప్పులు ఇస్తుంటుంది.. ఆయా ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్‌ అప్పులు ఇవ్వడం వెనుక సదుద్దేశ్యమే వుంటుంది. తక్కువ వడ్డీకి వరల్డ్‌ బ్యాంక్‌ నుంచి అప్పులు దొరుకుతుంటాయి. అయినాగానీ, బ్యాంక్‌ అంటే బ్యాంకే కదా.! లాభం లేనిదే ఏ బ్యాంక్‌ అయినా ఎందుకు పనిచేస్తుంది.?

ఇక, అసలు విషయానికొస్తే.. వరల్డ్‌ బ్యాంక్‌ జీతగాడిగా చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిపైనా ఈ స్థాయిలో విమర్శలుండవు. ఎందుకంటే, మన తెలుగునాట ప్రపంచ బ్యాంక్‌ అంటే అంత అలుసు మరి. అన్ని ప్రభుత్వాలూ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకుంటుంటాయి.. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు ఒకింత ఉదారంగా వ్యవహరిస్తుంటారనుకోండి.. అది వేరే విషయం.

రాజధాని అమరావతి కోసం చంద్రబాబు సర్కార్‌, ప్రపంచ బ్యాంకు సాయం కోరింది. ప్రపంచ బ్యాంకూ ముందుకొచ్చింది. కానీ, రాజధాని విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన రచ్చతో, ప్రపంచ బ్యాంకు బెదిరిపోయింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇది వాస్తవం. కానీ, అదే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు మెప్పు కోసం పాకులాడుతోంది.

ప్రపంచ బ్యాంకు, అమరావతి నుంచి వెనక్కి తగ్గలేదనీ, రాష్ట్రానికి సాయం చేసేందుకు సిద్ధంగా వుందనీ వైసీపీ ప్రభుత్వం, అసెంబ్లీలో ప్రకటించింది. అప్పుడు నచ్చని వరల్డ్‌ బ్యాంక్‌, ఇప్పుడెందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ‘తీపి’గా కన్పిస్తోందన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ‘మమ్మల్ని ప్రపంచ బ్యాంకు జీతగాడు’ అనే విమర్శలు చేశారు కదా.. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రపంచ బ్యాంకు జీతగాడయ్యారా.? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

టీడీపీ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం వైసీపీకి ఎటూ లేదు. దాంతో, ఎదురుదాడినే తారకమంత్రం అనుకుంటోంది వైసీపీ. రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టేశారన్న వైసీపీ గత విమర్శలే నిజమైతే, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్నదీ అదే కదా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...