Switch to English

విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా – రామ్ పోతినేని ఇంటర్వ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,564FansLike
57,764FollowersFollow

ఉస్తాద్ రామ్ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు డబ్బింగ్ చేయగా మిలియన్ & మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో తన పాత్రలకు రామ్ స్వయంగా డబ్బింగ్ చెబుతారు. మరి, హిందీలో? ఆయనకు సంకేత్ మాత్రే డబ్బింగ్ చెబుతున్నారు. హిందీలో డబ్బింగ్ అయ్యే హాలీవుడ్ హీరోలకు, తెలుగు నుంచి అల్లు అర్జున్‌కు కూడా ఆయన డబ్బింగ్ చెబుతున్నారు.ఈ నెల 28న ‘స్కంద’ పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో రామ్ పోతినేనిని సంకేత్ మాత్రే ఇంటర్వ్యూ చేశారు.

సంకేత్ మాత్రే : మిమ్మల్ని (రామ్) కలవడం చాలా సంతోషంగా ఉంది. మీతో ఇలా మాట్లాడటం, కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను!

రామ్ పోతినేని : మిమ్మల్ని కలవడం నాకూ సంతోషంగా ఉంది. నాకు డబ్బింగ్ విలువ తెలుసు. తెలుగులో చెబుతున్నాను కదా! డబ్బింగ్ కారణంగా పెర్ఫార్మన్స్ ఎలివేట్ అవుతుంది.
సంకేత్ : థాంక్యూ సార్! మీ మాటలు వాయిస్ ఆర్టిస్టులకు బూస్ట్ ఇస్తాయి.

సంకేత్ : సార్… స్క్రీన్ మీద మీరు కనిపిస్తారు. కానీ, వాయిస్ వేరొకరిది ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది?

రామ్ : నా వాయిస్ విషయంలో నేను చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. నాకు మొదట హిందీ డబ్బింగ్ మార్కెట్ మీద అంత అవగాహన లేదు. నేను 2016లో ముంబై వెళ్ళా. ఎయిర్ పోర్టులో 55, 60 ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి వచ్చి నా నటన గురించి, సినిమా గురించి చెబుతున్నారు. ‘మీకు నేను ఎలా తెలుసు?’ అని అడిగా. ఏదో టైటిల్ చెప్పారు. సారీ, ఆ సినిమా కాదని చెప్పేశా. నేను తెలుగు హీరోనని చెప్పా. నన్ను వేరే హీరో అనుకుంటున్నారని అన్నాను. ఆయనేమో మీ సినిమాలు చూశానని చెబుతున్నాడు. తర్వాత హిందీలో నా సినిమా డబ్బింగ్ అయితే చూశారని తెలిసింది. తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తే కొంత మంది చూస్తున్నారని అర్థమైంది.

సంకేత్ : కొందరు కాదు సార్! చాలా మంది చూస్తున్నారు. మీ సినిమాలకు హిందీలో 200, 300 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఐ ఫోన్ కొత్త మోడల్ ఎప్పుడు వచ్చినా సరే ‘ఇస్మార్ట్ శంకర్’లో డైలాగ్ వైరల్ అవుతుంది.

రామ్ : తెలుగులో ఆ డైలాగ్ లేదు. హిందీలో యాడ్ చేశారు. నేను ఆ క్లిప్ పూరి జగన్నాథ్ గారికి పంపించా. ఎలా ఇంప్రవైజ్ చేశారో చూడమని చెప్పా. నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది.

సంకేత్ : కొన్నిసార్లు రైటర్స్, కొన్నిసార్లు వాయిస్ ఆర్టిస్ట్స్… ఆ ఇంప్రవైజ్ వెనుక టీమ్ వర్క్ ఉంటుంది.

‘స్కంద’లో కూడా అటువంటి ప్రయోగం ఒకటి చేశాం. ‘మేరే పంచ్ కా సౌండ్ ఛార్మినార్ తక్ జయేగా! ఔర్ తేరే చీక్ లాల్ ఖిలే తక్’ అని ఓ డైలాగ్ మార్చి చెప్పాం.

సంకేత్ : ‘స్కంద’ విషయానికి వస్తే… ట్రైలర్ సూపర్ హిట్! డైలాగ్స్ కూడా బావున్నాయి. మీకు ఇష్టమైన డైలాగ్ ఏది?

రామ్ : నాకు ఇష్టమైన డైలాగ్స్ అన్నీ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో తెలుగు నేటివిటీతో కూడిన డైలాగ్ ఒకటి ఉంది. హిందీలో ఆ డైలాగ్ ఎలా రాశారో చూడాలని వెయిట్ చేస్తున్నా.

సంకేత్ : మీ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఇది. ఎలా ఉంది?

రామ్ : చాలా మంది రిలీజ్ గురించి అడుగుతున్నారు. ఇది బాలీవుడ్ సినిమా అంటున్నారు. ఒక్కటి చెప్పాలి… ‘స్కంద’ బాలీవుడ్ సినిమా కాదు, తెలుగు సినిమా! మేం తెలుగులో తీశాం. హిందీ ప్రేక్షకులు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మేం థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం సినిమాలు తీస్తాం. యూట్యూబ్, మొబైళ్లలో కాకుండా హిందీ ప్రేక్షకులకు కూడా ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ‘స్కంద’ను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం.

సంకేత్ : మీరు ఇటీవల షారుఖ్ ఖాన్ గారిని కలిశారని విన్నా! ‘జవాన్’ చూడాలని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ‘స్కంద’ ట్రైలర్ చూశారు. షారుఖ్ ని కలిసినప్పుడు ఎలా అనిపించింది?

రామ్ : ఆయనను కలిసిన మరుక్షణం నుంచి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాకు అట్లీ, ప్రియా మంచి ఫ్రెండ్స్. షారుఖ్ గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నా సినిమాల గురించి మాట్లాడారు. ట్రైలర్ పంపించమని అడిగారు. షారుఖ్ చాలా స్వీట్ హార్ట్!

సంకేత్ : ‘స్కంద’కి డబ్బింగ్ చెప్పినప్పుడు ఫైట్స్ వచ్చేసరికి కట్ చేసేవారు. నాకు అవి చూడాలని అనిపించేది. వెండితెరపై చూస్తా. దర్శకుడు బోయపాటి గారు ఫైట్స్ తీయడంలో స్పెషలిస్ట్. ఆయనతో పని చేయడం ఎలా ఉంది?

రామ్ : ఆయన తీసిన యాక్షన్ సీక్వెన్సుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. మేం ‘స్కంద’ క్లైమాక్స్ 24 రోజులు షూట్ చేశాం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు షూటింగ్ చేశాం. నేను యాక్షన్ ఫిలిమ్స్ చేశా. కానీ, ఇప్పటి వరకు ఈ టైప్ యాక్షన్ చేయలేదు. బోయపాటి గారు ఆయన హీరోలను ఎప్పుడూ గొప్పగా చూపిస్తారు.

సంకేత్ : మీకు హిందీ సినిమాలు అంటే ఎంత ఇష్టం? మీరు చూసిన మొదటి హిందీ సినిమా ఏది?

రామ్ : మా తాతయ్య గారు ఆర్మీలో పని చేశారు. మా అమ్మ కశ్మీర్, అస్సాంలో పెరిగారు. ఇంట్లో ఎక్కువ హిందీ మాట్లాడతారు. ఇప్పటికీ మా అమ్మను మావయ్య ‘దీదీ’ అని పిలుస్తారు. నా చిన్నప్పటి నుంచి ఇంట్లో హిందీ పాటలు వింటూ పెరిగా. నా చిన్నపుడు ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లో ‘తుఝే దేఖా…’ ఫెవరేట్!

సంకేత్ : మీకు ఇష్టమైన హిందీ హీరోలు ఎవరు?

రామ్ : ఒక్కరు అని చెప్పలేను. షారుఖ్, సల్మాన్, ఆమిర్, హృతిక్… అందరూ ఇష్టమే. ఈ జనరేషన్ హీరోల్లో రణబీర్ కపూర్ ఇష్టం.

సంకేత్ : నేను కలిసి మొదటి హీరో మీరే! మరి, మీరు హిందీ హీరోల్లో ఫస్ట్ కలిసింది ఎవర్ని?

రామ్ : సల్మాన్ ఖాన్ సార్! నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. ‘రెడీ’లో జెనీలియాతో కలిసి నటించా. నాకు రితేష్, జెనీలియా మంచి ఫ్రెండ్స్. మేం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నాం. ‘భాయ్ వస్తున్నారు’ అని రితేష్ అన్నారు. నేను వెళ్తానని చెప్పా. రితేష్ ఒప్పుకోలేదు. పట్టుకుని ఆపాడు. ‘రెడీ’ని హిందీలో సల్మాన్ రీమేక్ చేశారు. ఆయనకు నన్ను పరిచయం చేశాక… ‘గుర్తున్నావు. ‘రెడీ’లో బాగా చేశావ్’ అన్నారు. మా స్రవంతి మూవీస్ సంస్థలో నేను చేసిన మొదటి సినిమా ‘రెడీ’. అది సల్మాన్ ఖాన్ గారు రీమేక్ చేయడం సంతోషం అనిపించింది.

సంకేత్ : మీ ‘కందిరీగ’ను వరుణ్ ధావన్ హిందీలో రీమేక్ చేశారు. ఆయన్ను కలిశారా?

రామ్ : ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ చేస్తున్నప్పుడు… నాలుగు నెలల క్రితం వరుణ్ ధావన్, నేను జింలో కలిశాం. వరుణ్ చాలా స్వీట్.

సంకేత్ : మీరు ఓ ఇండియన్ క్రికెటర్‌లా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తుంటాయి. ఎప్పుడైనా చూశారా?

రామ్ : ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం లుక్ డిసైడ్ చేశాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి ఈ కంపేరిజన్ ఎక్కువ వస్తోంది.

సంకేత్ : విరాట్ కోహ్లీలా ఉన్నారని చాలా మంది అంటుంటారు. ఒకవేళ ఆయన బయోపిక్ చేసే అవకాశం వస్తే?

రామ్ : తప్పకుండా చేస్తా. విరాట్ బయోపిక్ అంటే ఎగ్జైటింగ్ కదా!

సంకేత్ : మీ సినిమాలకు హిందీలో వస్తున్న వ్యూస్ చూసి ఏమనిపిస్తుంది?

రామ్ : మా టీమ్ నాకు షేర్ చేస్తుంటారు. కొన్నిసార్లు తెలుగులో ఈ సినిమా ఇంత హిట్ కాలేదని అనిపిస్తుంది. నాపై హిందీ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ మరింత బాధ్యత పెంచింది.

98 COMMENTS

 1. CPA networks take into service online marketing managers to take charge of the method.
  While this operational model defines obligations clearly, it does not make the
  most of your complete knowledge base held by the bridge team, which increasingly consists
  of various extremely skilled people with a
  variety of expertise, abilities, and perceptions.
  But you have to fb page with a tons of people to sell anything from these affiliate websites, that is
  why I’m going to elucidate you how to get folks to join your group/page and the way you can begin making a living from facebook.
  The law also makes mention of these people who, merely by family relationship,
  can make a person deemed “politically uncovered”, and due to this fact subject
  to restrictions below the law. 3. Law 47 mainly was created to regulate this little phrase that we now name “Know Your Client”, mostly involving financial structures.

  A great technique to do that is to let the CPA networks
  know that you have already got CPA offers in your
  web sites from different networks. As CPAs, inside
  the accounting business unit, we’ve relied on help from the compliance division in order that the rules of Law
  forty seven are met, but actually the main regularization is Law 23 of 2015 created within the month of April; this regulation supplies that certain professions are regulated, together
  with CPA’s (who previously were not regulated).

 2. Unquestionably consider that which you said. Your
  favorite justification appeared to be on the web the easiest thing to bear in mind of.
  I say to you, I certainly get annoyed whilst other folks think about issues that they plainly don’t understand about.

  You managed to hit the nail upon the top and outlined out the whole thing with no need
  side-effects , other folks can take a signal. Will probably be again to get more.

  Thanks

 3. Мy spouse and i have been գuite deligһted when Michael manageԁ
  to finish up his homework usіng the ideas he recеived from your very own wеblog.
  It is now and agаin рerplexing to just find yoursеlf handing out tricks that other people coᥙld
  have been selling. And we aⅼreɑdу know we have got you to bbe grateful to for that.

  The type of explanations you һave maɗe, the simple site
  menu, the friendships you ccan assist tо сrete – it’s got everything extraordinary, and it’s really letting
  our son in addition to the family reason why tһis content is amusing,
  and that is seriⲟusly vital. Mаny thanks for all!

 4. halo apakah kalian tau dikala ini ada web yang ramai dibicarakan oleh banak oeang
  karena hal inii yakni salah satu tipe web yqng betul-betul tidak
  bagus karena bukan hanya laman ini menawarkan permainan yang sedikit website ini juga meminta mіnimal yang tak baik karena nya
  sungguh-sungguh banyak yang bermain Ԁi dalam laman ini meskipun menurut pribadi
  sangatlah tidak cocok untuk dimainkan terutamanya ⅾi dalam halaman inni addalaqh webb situs yang sengaja
  memiliki bokep dalam simpananan mereka Ԁі server bodong mereka.

 5. I іntended to send you that very ѕmаll note just to thank you again witһ the remaгkable suggestions you have
  contributed on thiѕ website. This has been really remarkably generous of people like you to grant unreѕervedly аⅼl that a lot of peօⲣle could posѕibly have made available for an ebook in making some profit on their own, and in ⲣarticular seeing that you could have tried it if you
  ever desiгed. The creative ideas likewise served to become easy way to fսlly grasp many people have
  similar zeal just as mine to fіgure out more
  and more when considering this condition. I’m certain there
  are many more enjoyable periods in the future for those who view yoսr site.

 6. My husband and i were now glaԀ John could carrү out his web research from your precious recommendations he rеceived oᥙt
  of the web sіte. It’s not at all simplistic just to happen to be hаnding out tips and tricks people tօday may һave been making money from.
  And we remember we’ve got the blօg oᴡner to thank for that.

  Those explanations you have maⅾe, tһe easy website
  menu, the friendships you make it possible to foster – it is everything excellent, and it’s letting our son in addition to our family reɑson why the
  idea is amusing, and that is unbelievably fundamental.
  Thank you for everything!

 7. First off I would like to say excellent blog! I had a quick question that I’d like to ask if you
  don’t mind. I was interested to find out how you center yourself
  and clear your thoughts before writing. I’ve had a hard
  time clearing my mind in getting my thoughts out there. I do enjoy writing however it just seems like the first 10 to 15 minutes
  are usually wasted simply just trying to figure out
  how to begin. Any ideas or tips? Appreciate it!

 8. Hey there I am ѕo delighted Ι f᧐ᥙnd yoᥙr blog page,
  I really foᥙnd you Ƅү mistake, whіle I ᴡas loⲟking on Bing for somethіng eⅼѕe, Nоnetheless Ι ɑm
  here now and woᥙld jսst lіke t᧐ sаy cheers
  for a marvelous post ɑnd a alⅼ round thrilling blog (I also love thе theme/design), I don’t have time tо reaɗ it
  all at the moment but I havе book-marked іt and also adⅾed ʏour RSS feeds,
  sⲟ whеn I have time I wіll be bacҝ to read much more,
  Ρlease do keep uρ thе fantastic wоrk.

 9. Butterly city quote sexBike bikiniShowering wioth oplosite sexTali zoraah hentaiAsss big lookSeexy strip video leding intyo sexOlder women mature vidsBlown glass dildosNaked dares by
  jenniferSex with avatarMasss effect sexx videoSexy micreo miniskirtsOlld greanny
  seex videosNaked lindaThee breastt center huntsville
  alBsty grannies carIcee cune daughter ssex tapeErotic buff sexy athletesCrystal annd jocelyn pornFetish
  whiping and spankingFreee mature lladies pic galleryTranspazrent bondage strapWareren bewty sexGiirl uck cruel porn vidHustler
  mowrrs rear grass catchersNaked girls younng toplistLezbo
  grandma fuckibg teenJoshuah nakedThe new queen oof pornGay austrailian pornVintage channnel evening gown picturesPusy in dde queenBikini 40Enormous titfs
  moviesSunbaathing titsEroitic hypnotic wishesEmmanuelle beart nude
  picsRick derringer dick glass glazss derringerLesbian latinas with straponAdult privae clubPulsing pussyYahoo gay group listDrunk colage fucxk hotgooBigg bootgy latna tgpBlack asss free picFuckinbg brkuwer miNaughty hot redheadsAduult store ggreen bayMould vaginaJhulka bikkini
  xess vvu to Haardcore teedn mobileBusy cgick mature sexyPornn with menn domination menDownload free movie
  prn trailerFrree and eay pornKelly macdonald nde videoEscort las vsgas backpageHentai game zodiac symbolsHoot ass blond getsRepublic oof
  korea sexWomen seeking nuude menDickk davinPorn sixteenSeex posijtion vidoeAsss n tighsVanity
  vidtoria shdmale videosPorrn rick bauerIrish
  peeding womenSupplementing breast feedingArquetrte photo rosanna sexyPrincess clkara sexx rawn togetherJillian begor bikiniRicdhard wagneer gayThirtd larges gay villageSeex afte drugg andd acohol treatmentIq of transgender
  peopleCabridge addult educationXl tiights
  buftons bottomNobnle thumb wind farmJeerk ooff encouragementt tgpSoftt porn torrentsBbq turkey breast recipesGinna mckse nude topless sexNasty older pussy pornFreee video caps celebrity nudeVintage hair for promSexy pictures of carlyTeen clubbers sexGay cock sucking cumNude
  pictures john cenaAsian barrbie dollHolynawture
  bbbs nudistTeens ddo itt for cashChristian cllothing teenDicks succerAdult communities annd arizonaGroup sexx
  recordLaura bush brfeast canceer survivorsSexy winamp skns free downloadSex two girlsAfrican momm sson sexx vidsVintaage pictures of louidville kentucky governmentFreee ssex
  no credit cards neededEsscort inn l.aHot naked pictures oof brittny
  gastineauAmateur blondfe overbiteSexx asian jamieEminem shake that assSexxy opder
  horny women97 ord escort chipBlog kamasutra sexGay redhead hunksVibrating ccock and ball ringsFiist miriamNuude south pacific womenGaay
  semen swallowHoot hairy chickYoug leesbian taken by mature milfShowtime pornPornstar savannah hardcoreNiole summerfs
  nudeTiit biting annd fiusting fightsFree nude askan teen videosPoov
  screamer analGirll pounded bby huge dickClitoris ejaculation info
  rememberLaas vegas free adylt photosSupoer black ana freeCuum extratorsBigg dicks aand tesenage chicksPerty sexKarrine
  steffans sex tapeSeex older women bkack menXhamster mmother son fires fuckJobs for derbyshire teensUsedd vintage ampsSlyy coloper nnude
  imagesFreee lesbian asian pornTechniques in ptting a condom onNaked gay blsck hunksChelsea hsndler xxxFemale annal rimmingRedhead bewach newcastleTwoo piecde lingerieFreee henteei sex comicsMasterbastimg
  shemalesGe sexxual harassment trainingSexy femle imageEscordt staffordshireThe ggrand aadult
  revgue souyth africaAssault bech citty collegfe long sexualMr porn snakeMakkng hher weet fuckLisa
  chultz boobs1999 statiion wagon escortFeetsd pajamas forr adultMexiican ddonkey fuckersMatuure bbww
  women andd huge dicksAdele stephens fetishPuussy bidatYoung asian giorls tubesPiss in myyn cuntIssis taylor sexy
  porn videosJenny mccarthy xxxx picsFree big asss imagesNikie handjobsMicfro mini bikii galleriTenmie porn clipsCelebrities
  impacts onn teensJennn air 20 cuu ft botto freezer refrigeratorFrree ass
  fuck moviesWischonsin teen concent lawsGrahm elwood strip pokerAdult anime tavernGuy cuum 12Nico’s vintage usa pickupsKaie mrgan boobsAlice aand wonderand xxxAsphixiatuon fetishEaat boobBlak gay cumm shotBreast cancxer juhne 7Vintage lasslle radioFinnd exgra virgin resturrant in nyWestenhoefer a bottomShemsle iin thee nudeFitst tiume
  virgin ssex polrn tubeSpray onn condom 2010American bukkake 21 torrentCelebrty fakes nakedAli landy
  bikiniMomy sucjed meBad asss stripperNew zealand andd austrialiawn amaature nude girlsLatina cums inn my mouthHaave seex for thuirty dayss bookAdul television programingAmputee seex
  pedroVagina sewingHugge gapiing anus

 10. Hey I know this is off topic but I was wondering ifyou knew of any widgets I could add to my blog that automaticallytweet my newest twitter updates. I’ve been looking for a plug-in like this for quite some time and was hoping maybe you wouldhave some experience with something like this.Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I look forward to yournew updates.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఒకేచోట..! ఫ్యాన్స్ లో ఆసక్తి

Tollywood: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోస్ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులకు కిక్ వస్తుంది. కానీ.. ఇప్పుడు ముగ్గురూ ఒకేచోట షూటింగ్ లో ఉన్నారంటే...

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’లో మరో నటి..! ఆసక్తిగా రన్ టైమ్

Tillu Square: డీజే టిల్లు (DJ Tillu) తో సక్సెస్ సాధించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)...

ఆయన్ను  మైండ్‌లో పెట్టుకునే ‘చారి 111’ రాశా – దర్శకుడు కీర్తీ...

'మళ్ళీ మొదలైంది'తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్... ఆ తర్వాత తీసిన సినిమా 'చారి 111'. 'వెన్నెల' కిశోర్ టైటిల్ రోల్ చేశారు. ఆయన...

Renudesai: రేణూ దేశాయ్ సలహా.. చక్కగా పాటిస్తున్న అకీరా..

Renudesai: ప్రముఖ నటి, దర్శకురాలు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్ (Renudesai) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం...

Chiranjeevi: ‘విశ్వంభర’లో అవకాశం, పాత్రపై సురభి కామెంట్స్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’ (Viswambhara). ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా...

రాజకీయం

PM Modi: ‘ద్వారక’ను వీక్షించిన ప్రధాని మోదీ.. సముద్రంలో స్కూబా డైవింగ్

PM Modi: నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ (PM Modi) అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. ఈసారి శ్రీకృష్ణుడు పరిపాలించాడని హిందువులు బలంగా విశ్వసించే ‘ద్వారక’ (Dwaraka) నగరాన్ని వీక్షించారు. అవసరమైన...

అవమానాల్ని దాటుకుని.. జనసేన భవిష్యత్ ప్రయాణమెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే...

Janasena: ఇరవై నాలుగు ప్లస్ మూడు.! జనసేనకి సరిపోతాయా.?

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లనీ, 3 లోక్ సభ సీట్లనీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కేటాయించగలిగారు. ఇలా అనడం కరెక్టా.? గెలిచే అవకాశం...

TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితా విడుదల

TDP-Janasena: త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ-జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఒక వేదికపై నుంచే టీడీపీ (Tdp) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), జనసేన...

బుజ్జగింపుల బాధ్యత పూర్తిగా చంద్రబాబుదేనట.!

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా, టిక్కెట్లు దొరక్క అలకపాన్పు ఎక్కేవారి విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడే బాధ్యత తీసుకోనున్నారట స్వయంగా.! ఈ విషయమై డ్యామేజ్ కంట్రోల్ చర్యలు కావొచ్చు,...

ఎక్కువ చదివినవి

Kamal Haasan: ‘సినిమా-రాజకీయం’ ఏదో ఒకటే చేయాలా..?: కమల్ హాసన్

Kamal Haasan: ‘రాజకీయాల్లో కొనసాగాలంటే సినిమాలు చేయకూడదనేం ఉంది..?’ అని ప్రశ్నించారు ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఓ ఇంటర్వ్యూలో మరో హీరో విజయ్ (Vijay) పొలిటికల్ ఎంట్రీ.. సినిమాలు...

Driverless Train: లోకో పైలట్స్ లేకుండా 80కి.మీ వెళ్లిపోయిన గూడ్స్.. ఎక్కడంటే

Driverless Train: లోకో పైలెట్ల నిర్లక్ష్యంతో వారు లేకుండానే ఓ గూడ్స్ రైలు (Train) దాదాపు 80కి.మీ ప్రయాణించింది. పంజాబ్ లో జరిగిందీ ఘటన. చివరకు పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలోని...

సిద్ధం.! తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది.!

ఎన్నికల బహిరంగ సభలు వేరు.. ఎన్నికల ముందర బహిరంగ సభలు వేరు.! అధికార పార్టీ, చివరి రోజుల్లో.. అధికారాన్ని విచ్చలవిడిగా వాడేయడం అనేది సర్వసాధారణం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు...

Hanu-Man: ‘హను-మాన్’ వండర్.. ఆ ఘనత సాధించిన 2వ సినిమాగా రికార్డు

Hanu-Man: 'సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన ‘హను-మాన్’ ఇంకా ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది. పోటీలో పెద్ద సినిమాలు ఉన్నా కూడా కంటెంట్ పై నమ్మకంతో సంక్రాంతి సీజన్...

Janasenani: జీరో బడ్జెట్ రాజకీయం.! మారిన జనసేనాని స్వరం.!

‘మనం అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. జీరో బడ్జెట్ రాజకీయం అంటే కుదరడంలేదిక్కడ. ఇంకో ఐదేళ్ళకో, పదేళ్ళకో అయినా మార్పు రావాలని ఆశిద్దాం. కార్యకర్తలకు భోజనాలైనా సరిగ్గా పెట్టాలి కదా. ఎన్నికల కమిషన్ నిబంధనల...