‘నువ్వు సరిగ్గా పెర్ఫామ్ చేసిన టాస్క్ ఒక్కటి చెప్పు..’ అంటూ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ని చాలా ఎగతాళి చేసింది గత వారం. ఇద్దరి మధ్యా ‘టామ్ అండ్ జెర్రీ’ ఫైట్ కాదు, నిజంగానే సీరియస్ ఫైట్ జరుగుతోంది బిగ్‌హౌస్‌లో. ఏమో, ఈ ఫైట్‌ని కావాలనే బిగ్‌బాస్ అలా డిసైడ్ చేశాడేమో కూడా.! ఇక, శ్రీముఖి ప్రశ్నకు రాహుల్ కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు. ‘నా సంగతి సరే, నువ్వు సరిగ్గా పెర్ఫామ్ చేసిన స్కిట్ ఏంటి.?’ అని ఎదురు ప్రశ్నించడంతో శ్రీముఖికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అది గతం. ఇప్పుడు సీన్ మారింది.
తాజా టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్ మీద గెలిచాడు. కానీ, శ్రీముఖి మాత్రం బాబా భాస్కర్ చేతిలో ఓడిపోయింది. బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ ముగింపుకు చేరుకుంటున్న తరుణంలో, టిక్కెట్ టు ఫినాలె టాస్క్ డిజైన్ చేశాడు బిగ్ బాస్. పరమ రొటీన్‌గా, అర్థం పర్థం లేని డల్ టాస్క్‌లే ఇందులోనూ వున్నాయి. అరటి పళ్ళు ఎవరు ఎక్కువ తింటారనేది ఓ టాస్క్. అందులో అలీ రెజా గెలిచాడు, శివజ్యోతి ఓడిపోయింది. ఆ తర్వాతి టాస్క్, వరుణ్ – రాహుల్ మధ్య జరిగింది.
మరో టాస్క్, శ్రీముఖి – బాబా భాస్కర్ మధ్య జరిగింది. ఫెదర్స్ వుంచిన బాక్స్‌లోంచి నోటితో ఆల్ఫాబెట్స్‌ని బయటకు తీసే టాస్క్ శ్రీముఖి – బాబా భాస్కర్ మధ్య జరిగితే.. అందులో శ్రీముఖి ఓడిపోయింది. బీన్స్ నింపిన బ్యాగ్స్‌ని భుజాన వేసుకుని వరుణ్ – రాహుల్ తలపడాల్సి వుండగా, రాహుల్ కంటే ముందుగా వరుణ్ బ్యాగ్ ఖాళీ అయిపోయింది. వీటిని టాస్క్‌లు అనగలమా.? అయినాగానీ.. తప్పదు అటు కంటెస్టెంట్స్.. ఇటు బిగ్‌బాస్ ఫాలోవర్స్ భరించాల్సిందేనేమో. ప్రస్తుతానికైతే ఈ టాస్క్‌ల ద్వారా హయ్యస్ట్ లెవల్ ఆఫ్ ఎనర్జీని బ్యాటరీలో నింపుకున్నాడు అలీ రెజా.
364365 670538They call it the self-censor, just because youre too self-conscious of your writing, too judgmental. 876177
292134 19235I respect your piece of work, appreciate it for all the interesting content . 818051
747470 167999very nice post, i in fact really like this web site, maintain on it 121083
982559 794804Hey there, Can I copy this post image and implement it on my personal internet log? 158547