Switch to English

‘మా జనసేన పార్టీ’.. లక్ష్మినారాయణ క్లారిటీ అదిరింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

సరికొత్త రాజకీయం.. అంటూ సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చేసి.. ఓట్ల కోసం రెన్సీ నోట్లను వెదజల్లితే అధికారం దక్కినా, దక్కకున్నా పదో పాతికో సీట్లు దక్కేవేమో. ‘మనం ప్రజల్ని మన సిద్ధాంతాలతో మెప్పించేందుకు ప్రయత్నిద్దాం..’ అని జనసేన అధినేత ఇచ్చిన పిలుపు పట్ల పార్టీ అభ్యర్థులంతా సానుకూలంగా స్పందించారు. సీబీఐ జేడీగా గతంలో పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, వీఆర్‌ఎస్‌ తీసుకుని.. రాజకీయాల్లోకి వచ్చి, జనసేన పార్టీలో చేరడమంటే ఆషామాషీ విషయం కాదు.

పోలీస్‌ అధికారిగా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించిన లక్ష్మినారాయణ, పార్టీలో పదవుల కోసం పాకులాడతారా.? ‘లక్ష్మీనారాయణకు మంచి పదవి ఇవ్వండి..’ అంటూ పదే పదే జనసేనకు విజ్ఞప్తులు అందుతున్నాయి. అయితే, ‘పార్టీ నా సేవల్ని ఎలా వినియోగించుకోవాలనుకుంటే అలా నేను పార్టీకి ఉపయోగపడ్తా..’ అని మాత్రమే లక్ష్మినారాయణ చెబుతూ వచ్చారు.

తాజాగా, పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది.. ఆ సమావేశంలో, విశాఖ వేదికగా భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్‌ కళ్యాణ్‌ పాదయాత్ర చేపట్టాలని తీర్మానించారు. విశాఖను ఇందుకు వేదికగా చేసుకున్నారు. మరి, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన జనసేన నేత లక్ష్మినారాయణ ఎక్కడ.? ఈ ప్రశ్న జనసైనికుల్లోనూ వ్యక్తమయ్యింది. ఆ ప్రశ్నకు స్వయంగా లక్ష్మినారాయణే సమాధానం చెప్పారు.

‘మా పార్టీ, ఓ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకుంది. ఆ కార్యక్రమంలో నేనూ పాల్గొంటాను. మాది ఫక్తు రాజకీయాలు చేసే పార్టీ కాదు.. ప్రజల కోసం సమున్నత ఆలోచనలతో పనిచేసే పార్టీ..’ అని లక్ష్మినారాయణ స్పష్టతనిచ్చారు. ఇదివరకే తన మీద వస్తున్న పుకార్లకు లక్ష్మినారాయణ చెక్‌ పెట్టారు.. మళ్ళీ అవే తరహా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈసారీ గట్టిగానే లక్ష్మినారాయణ సమాధానమిచ్చారు. లక్ష్మినారాయణ స్పందనతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...