గత శుక్రవారం అనగా ఫిబ్రవరి 28న రిలీజైన ‘రాహు’ సినిమా ద్వారా హీరోయిన్ క్రితి గార్గ్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా టాక్ సంగతి ఎలా ఉందో పక్కన పెట్టి బ్రేకింగ్ న్యూస్ లోకి వెళితే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్రితి కార్గ్ ని కిడ్నాప్ చేసాడు. షాకవ్వకండి విన్నది నిజమే కానీ చిన్న ట్విస్ట్ ఉంది ఇందులో..
రాహు మూవీ హీరోయిన్ క్రితి గార్గ్ కి గత కొద్దీ రోజులుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో కాల్స్ వస్తున్నాయి, అది తనూ నమ్మింది. తాజాగా ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయాలి, ఒకసారి ముంబైకి రావాలి అని చెప్పడంతో ఆ అజ్ఞాతవ్యక్తిని నమ్మి ముంబై వెళ్ళింది మన హీరోయిన్.. అక్కడ నుంచి కథ నాటా సస్పెన్స్ గా మారింది.
ఈ రోజు ఉదయం నుండి క్రితి ఫోన్ కలవట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు. దాంతో రాహు చిత్ర దర్శకుడు సుబ్బు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. మరి పోలీసులు దీనిపై రెస్పాండ్ అయ్యి క్రితి గార్గ్ ఎక్కడుందో తెలుసుకుంటారేమో చూడాలి.
419502 10706This website is my inhalation, truly great layout and Perfect written content material. 70631
32539 444472Hello Guru, what entice you to post an article. This post was very fascinating, especially since I was searching for thoughts on this topic last Thursday. 361749
121752 542781numerous thanks for telling!. Truth is generally the best vindication against slander. by Abraham Lincoln.. 976261
598687 456291An fascinating discussion is price comment. I believe that you must write extra on this topic, it may possibly not be a taboo topic but normally individuals are not enough to talk on such topics. Towards the next. Cheers 582270