బూతు డైలాగ్స్ విషయంలో మగవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారన్న విషయం తెలిసిందే, కానీ అలాంటి బూతు డైలాగ్ ని సినెమాలోనుండి తొలగించొద్దంటూ ఓ హీరోయిన్ తెగ టెన్షన్ పడుతుంది. ఆ బూతు డైలాగ్ విషయంలో హీరోయిన్ పడుతున్న టెన్షన్ మీడియాలో హల్చల్ గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఏమా కథ అంటే ..
నందు హీరోగా సాహిత్ మోత్కురి దర్శకత్వంలో తెరకెక్కిన సవారీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటీకే ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాలో హీరోయిన్ చెప్పిన ఓ డైలాగ్ ఉంది .. అదేమిటంటే .. ఓ గాడ్.. ఐ డోంట్ లివింగ్ థిస్ ఫక్కింగ్ వరల్డ్ ? ఆ డైలాగ్ లోని ఎఫ్ అనే వర్క్ ను సెన్సార్ వాళ్ళు తొలగిస్తారేమో అన్న టెన్షన్ లో ఉంది ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియాంకా శర్మ.
ఈ సినిమా అన్ని కార్యక్రమాలు చేసుకుని సెన్సార్ కు రెడీ అయింది. అయితే సెన్సార్ లో ఈ డైలాగ్ లోని ఎఫ్ ను తొలగించొద్దు దేవుడో అంటూ వేడుకుంటుంది హీరోయిన్ ప్రియాంకా. గుర్రం చుట్టూ నడిచే కథగా తెరకెక్కిన ఈ సినిమాపై అటు హీరో నందు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. హీరోగా ఎదగాలని నందు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వడమతొ ఈ సారి బిన్నంగా ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ టీమ్ అందరు టెన్షన్ పడుతున్నట్టు సినిమాలో ఉన్న డైలాగ్ లోని ఎఫ్ వర్డ్ తొలగిస్తారో లేదో చూడాలి !!
266056 506675I always go to your weblog and retrieve everything you post here but I never commented but today when I saw this post, I couldnt stop myself from commenting here. Great post mate! 891780
949986 156272I real pleased to uncover this site on bing, just what I was looking for : D too saved to bookmarks . 62282
483203 190917Black Ops Zombies […]some people still have not played this game. Its hard to imagine or believe, but yes, some individuals are missing out on all of the fun.[…] 765067