ప్రగ్యా జైస్వాల్… కంచె సినిమాతో యువత మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది ఈ భామ. ఆ తర్వాత గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం వంటి చిత్రాల్లో నటించింది. దురదృష్టవశాత్తూ ఆ చిత్రాలు అన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక గతేడాది బాలయ్య సరసన అఖండలో గ్లామర్ ఒలకబోసింది. అలాగే లాస్ట్ గా మోహన్ బాబు చిత్రం సన్ ఆఫ్ ఇండియాలో ఒక కీలక పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం తన కెరీర్ కు బూస్టప్ ఇచ్చే మంచి రోల్ కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి ఎలా ఉన్నా కానీ, అమ్మడు గ్లామర్ కు మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇన్స్టాగ్రామ్ లో తన ఫొటోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటుంది ప్రగ్యా.
రీసెంట్ గా పోస్ట్ చేసిన ఈ ఫొటోలే చూడండి. శారీలో కూడా హొయలు ఎలా ఒలకబోస్తోందో. అమ్మడి గ్లామర్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
784027 333233conclusion which you are absolutely appropriate but a few call for to be 174406
79167 791748Maintain in touch whilst functioning from your personal home workplace with out all with the hassle of purchasing or procurment costly office equipment. Debtors are allowed to apply with their a bad credit score background whenever. 154158
636870 597690You Finally want the respect off your family and buddies? 405927
825779 759507not every person would require a nose job but my girlfriend genuinely needs some rhinoplasty coz her nose is kind of crooked- 304057