యస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 సినిమా మా ఈనెల 14వ తారీఖున విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి కే జి ఎఫ్ 1 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా అంతకు మించి విజయాన్ని దక్కించుకుందని అంతా నమ్మకంగా ఉన్నారు. వందల కోట్ల వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అంటూ కన్నడ సినీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా తో పాటు అదనంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా టీజర్ ని కేజీఎఫ్ 2 విడుదల రోజే రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని సమాచారం అందుతోంది. కే జి ఎఫ్ 2 సినిమా తో సలార్ టీజర్ ను విడుదల చేయడం ద్వారా చాలా మంచి ప్రమోషన్ దక్కుతుందనే ఉద్దేశంతో దర్శకుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో కేజిఎఫ్ 2 విడుదల అయితే అన్ని థియేటర్ లలో ప్రభాస్ సలార్ టీజర్ ని ప్రదర్శించబోతున్నారట.
670542 181538Nice to be visiting your weblog once far more, it continues to be months for me. Nicely this post that ive been waited for so lengthy. I want this article to total my assignment in the university, and it has identical subject together with your post. Thanks, terrific share. 590753
100184 701019I like this internet site because so significantly utile stuff on here : D. 465544
167264 211173Thank you for sharing with us, I think this site truly stands out : D. 83242
162290 698051Thanks for the post, was an intriguing read. Curious as to how you came about that solution 233417