‘బాహుబలి’ సీరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు మన డార్లింగ్ అలియాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ‘సాహో’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచి అక్కడ కమర్షియల్ గా కూడా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది, సౌత్ లో మాత్రం నిరాశని మిగిల్చింది. అన్ని చోట్లా బయ్యర్స్ కి నష్టాలనే మిగిల్చింది. బాహుబలి తర్వాత వచ్చే సినిమా అంచనాలను అందుకోవడం కష్టం అని భావించి, స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ కథ అయితేనే బెటర్ అని సాహో లాంటి యాక్షన్ థ్రిల్లర్ ని సెలక్ట్ చేసుకున్నాడు.
కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం, అనుకున్న స్క్రీన్ ప్లే వర్కౌట్ కాకపోవడం వలన ‘సాహో’ సినిమా బిగ్ సక్సెస్ ని అందుకోలేకపోయింది. స్క్రీన్ ప్లే పరంగా ఇంత దెబ్బ తిన్నా ప్రభాస్ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. అసలు విషయంలోకి వెళితే ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తన తదుపరి సినిమా ‘జాన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ 1940 బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలో పూజ హెగ్డే ఇందులో ప్రభాస్ సరసన నటిస్తోంది. ‘జాన్ సినిమా స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని, ఇలాంటి స్క్రీన్ ప్లే తో చేసిన సినిమా ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాలేదని’ పూజ హెగ్డే తెలిపింది.
‘సాహో’ విషయంలో ఇలాంటి తప్పు చేసే దెబ్బతిన్న ప్రభాస్ మళ్ళీ ‘జాన్’ విషయంలో కూడా అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడు. అందుకేనేమో ‘జాన్’ కి చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మరి ఈ మార్పులు సినిమాకి ఎంత హెల్ప్ అవుతాయి అనేది సినిమా రిజల్టే చెప్పాలి.
217402 441034Deference to op , some superb entropy. 231971
984958 183908What a lovely weblog. Ill surely be back. Please preserve writing! 388901
789157 21594I gotta bookmark this site it seems quite beneficial . 302060
359481 80613when i was a kid, i really like to receive an assortment of birthday presents like teddy bears and mechanical toys, 171636