Switch to English

సెహ్వాగ్‌తో రోహిత్‌ శర్మని పోల్చగలమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

వీరేందర్‌ సెహ్వాగ్‌.. క్రికెట్‌లో దూకుడుకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. దాదాపుగా ప్రపంచ క్రికెట్‌లో మేటి బౌలర్లందర్నీ భయపెట్టాడు. మరీ రాక్షసంగా బౌలర్లతో ఆడుకున్నాడు. సెహ్వాగ్‌ ఫామ్‌లో వుంటే, బౌలింగ్‌ చేయడానికి ఎంత మేటి బౌలర్‌ అయినా వణికిపోవాల్సిందే. టెస్ట్‌, వన్డే.. ఇలా తేడాలేమీ వుండేవి కాదు సెహ్వాగ్‌కి. బంతి కన్పిస్తే, దాన్ని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకునేవాడు వీరేందర్‌ సెహ్వాగ్‌. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసి, లెజెండరీ క్రికెటర్‌.. అనదగ్గ స్థాయికి ఎదిగాడు.

సెహ్వాగ్‌తో పోల్చితే, రోహిత్‌ శర్మ ‘వీరబాదుడు’లో తక్కువేమీ కాదు. ప్రత్యర్భి బౌలర్‌ మీద దయాదాక్షిణ్యాల్లేకుండా విరుచుకుపడ్డంలో రోహిత్‌ శర్మకీ ఘనమైన రికార్డ్‌ వుంది. కొన్ని విషయాల్లో ఇద్దరికీ పోలికలు వున్న మాట వాస్తవం. అయితే, క్రికెట్‌లో సెహ్వాగ్‌తో రోహిత్‌ శర్మని పోల్చకూడదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు. అందుక్కారణం, హిట్‌మ్యాన్‌ టెస్ట్‌ కెరీర్‌.

ఫామ్‌లో వుంటే, రోహిత్‌ శర్మని ఆపడం కష్టం. అయితే, ఆ ఫామ్‌ని అతను ఎంత కాలం కొనసాగిస్తాడన్నది ఎప్పటికప్పుడు సస్పెన్స్‌. సెహ్వాగ్‌ పరిస్థితి అది కాదు. కొట్టేవాడు, కొడుతూనే వుండేవాడు. ప్రత్యర్థిని మేగ్జిమమ్‌ డ్యామేజీ చేసేసేవాడు. కొన్ని మ్యాచ్‌లలో ఫెయిల్‌ అయినాసరే, సెహ్వాగ్‌ జట్టులో వున్నాడంటే ప్రత్యర్థి జట్లు వణికేవి.

ఆ సంగతి పక్కన పెడితే, రోహిత్‌ టెస్టుల్లో తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్‌ మ్యాచ్‌ని కూడా వన్డే తరహాలో ఆడాడు. కొన్ని నిర్లక్ష్యంతో కూడిన షాట్‌లు ఆడినాసరే, నిలబడ్డాడు.. సత్తా చాటాడు. ఈ ఫామ్‌ టెస్టుల్లో రోహిత్‌ శర్మ కొనసాగించగలిగితే.. సెహ్వాగ్‌తో పోల్చదగ్గ స్థాయికి ఆ మాటకొస్తే, అంతకంటే ఉన్నత స్థితికి టెస్టుల్లో రోహిత్‌ శర్మ ఎదగగలుగుతాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...