Switch to English

రిషికొండ ఔర్ చాలీస్ చోర్.! సముద్రం పోటెత్తితే పరిస్థితేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

విశాఖపట్నం ప్రకృతి అందాలకు నెలవు. ఒకప్పుడు విశాఖ అనగానే, ఎర్రమట్టి దిబ్బలు గుర్తుకొచ్చేవి. చాలా సినిమాల షూటింగులు ఆ ప్రాంతంలో జరిగాయి. ఇప్పుడు ఆ ఎర్రమట్టి దిబ్బల ఆచూకీ ఎక్కడా కనిపించడంలేదు. అడ్డంగా దోచేశారు ఆ ఎర్రమట్టి దిబ్బలి రాజకీయ నాయకులు. ఇంతకీ, రిషికొండ పరిస్థితేంటి.? వైసీపీ సర్కారు, ఈ రిషి కొండ మీద పెద్ద రిసార్టు కడుతోందిట. దీన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా వినియోగిస్తారనే ప్రచారం జరుగతోంది. పర్యావరణం కోణంలో చూస్తే, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యవహారం అన్నది నిపుణుల వాదన. సముద్రానికి ఆనుకుని వుంటుంది రిషికొండ. కొండ పైనుంచి చూస్తే, ప్రకృతి కడు రమణీయంగా వుంటుంది.

ఇక్కడ గతంలోనే ఓ రిసార్టు వుండేది. దాన్ని పూర్తిగా పడగొట్టి, కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు.. చాలా ఎక్కువ ప్రాంతం ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు, రిషికొండ కాస్తా బోడిగుండు అయిపోతోంది. రిషికొండ అంటే ఒకప్పుడు పచ్చగా కనిపించేది. కానీ, ఇప్పుడది గుండు కొట్టేయబడుతోంది. కొండని పిండి చేసి పారేస్తున్నారు. ముందు ముందు ఇక్కడ రిషికొండ అనే ఓ కొండ వుండేదని విశాఖ వాసులు చెప్పుకోవాల్సి వస్తుందేమో.! ‘కొండచరియలు విరిగి పడటం’ అనే మాట తరచూ వింటుంటాం. కొండని తవ్వుకుంటూ పోతే, ముందు ముందు జరిగేది అదే. కొన్నాళ్ళకు కొండ ప్రాంతం పూర్తిగా మాయమైపోతే, ఆ తర్వాత సముద్రం, విశాఖను ముంచెత్తేయడం పెద్ద విషయమేమీ కాదు.

సరే, టీడీపీ – వైసీపీ మధ్య రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరగడం అనేది వేరే చర్చ. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయ్. కానీ, విశాఖలో చాలా భూ భాగానికి రిషికొండ సముద్రం నుంచి రక్షణ కల్పిస్తోంది. ఆ రక్షణకొండ లేకపోతే.? అసలెందుకిదంతా జరుగుతోంది.? ‘రిషికొండ ఔర్ చాలీస్ చోర్’ అంటూ జనసేన పార్టీ ఓ కార్టూన్ విడుదల చేయడాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. కొండని దొంగిలిస్తే, సముద్రం దూసుకొచ్చేయకుండా వుంటుందా.? అన్నట్టుంది ఆ కార్టూన్.

4 COMMENTS

  1. 885241 11345Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You in fact know how to bring a difficulty to light and work out it crucial. The diet require to see this and appreciate this side on the story. I cant believe youre no a lot more popular since you definitely possess the gift. 74055

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...