Switch to English

మహిళా దినోత్సవాన.. అమరావతి మహిళా రైతులపై దాష్టీకం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

కూకట్‌పల్లి ఆంటీలంటూ ఎగతాళి చేశారు.. రైతుల ముసుగులో ఖరీదైన చీరలు కట్టుకుని ఫ్యాషన్ షో చేస్తున్నారంటూ వెటకారం చేశారు.. ఎన్ని చేసినా, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన మహిళా రైతుల పోరాటంలో ఉధృతి తగ్గడంలేదు. ఓ దశలో అమరావతి మహిళా రైతులపై లాటీలు తమ ప్రతాపం చూపించాయి.. రక్తం చిందించారుగానీ, ఉద్యమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అమరావతి మహిళా రైతులు స్పష్టం చేశారు.

‘రాష్ట్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చాం.. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఒప్పుకున్నాకే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి భూములు ఇచ్చాం. మాకు న్యాయం కావాలి..’ అంటూ అమరావతి రైతులు నినదిస్తూనే వున్నారు.

తాజాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో అమరావతి మహిళా రైతులు మరోమారు కదం తొక్కారు. అమరావతి కోసం దేవుళ్ళను వేడుకొనేందుకు.. కొందరు దుర్గమ్మ దర్శనం కోసం.. కొందరు చర్చిలకు వెళ్ళేందుకు.. పయనమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల దాష్టీకాన్ని అమరావతి మహిళా రైతులు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఓ వైపు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళలు స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే డిస్కౌంట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, రైతుల మీద పోలీసులు దాడి చేస్తోంటే ఏం చేస్తున్నట్లు.? విశాఖ ఉక్కు కోసం వైసీపీ నేతల ఆధ్వర్యంలో ర్యాలీలు జరగొచ్చు.. అధికార పక్షం – ప్రతిపక్షం మాటల యుద్ధం నేపథ్యంలో దేవుళ్ళ మీద ప్రమాణాలంటూ హంగామా చేయొచ్చు.. కానీ, అమరావతి మహిళా రైతులు.. తమ హక్కుల కోసం పోరాడితే, న్యాయం కోసం రోడ్డెక్కితే.. వారి ఆందోళనల్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రభుత్వం చూడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

అమరావతిలో కుంభకోణం జరిగితే, ఆ కుంభకోణానికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప, అమరావతి మీద కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎలా.? మూడు రాజధానులన్నారు.. ఆ ప్రక్రియ మూడడుగులు కూడా ముందుకు కదల్లేదు. ఎందుకీ మొండితనం.? ఎవరికోసమీ పొలిటికల్ డ్రామా.? అధికార పార్టీ సమాధానం చెప్పాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...