ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఒకవైపు. కరోనాతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మరో వైపు. వీటన్నింటికి ఆవల మరిన్ని ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. కర్ణాటకలో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ప్రభుత్వాసుపత్రిలో దృశ్యాలే ఇందుకు నిదర్శన. పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాల్సిన ఆస్పత్రిలో పందులు స్వైర విహారం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆస్పత్రి వర్గాలు కూడా పట్టించుకోకపోవడం విచిత్రం.
కర్ణాటకలోని కలబురాగి ప్రభుత్వాసుపత్రిలో జరిగిందీ సంఘటన. ఆ ఆసుపత్రిలో కోవిడ్19 వార్డులో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఏకంగా 50కి పైగా పందులు అక్కడి వార్డుల్లో స్వేచ్ఛగా తిరగడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ.. ఏకంగా ప్రభుత్వాసుపత్రిలోనే పరిశుభ్రతకు తిలోదకాలిస్తున్నారు. వైద్యులు గానీ.. ఆస్పత్రి సిబ్బంది గానీ పందులను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది. దీంతో కరోనా రోగుల పట్ల ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్లు వస్తున్నాయి. మరోపక్క కరోనా కేసుల్లో కర్ణాటక 60వేలకు చేరుకుంది. వెయ్యి మంది మృత్యువాత పడ్డారు.
Shocking video emerges from Karnataka govt hospital; 50 pigs found roaming hospital corridor in Kalaburagi pic.twitter.com/Daw3SHnZ0R
— Zee News English (@ZeeNewsEnglish) July 19, 2020
596950 989764An attention-grabbing dialogue is worth comment. I believe that its greatest to write extra on this topic, it wont be a taboo topic nonetheless typically individuals are not sufficient to speak on such topics. Towards the next. Cheers 907119
507109 46076This web-site can be a walk-through rather than the data you wished about it and didnt know who need to. Glimpse here, and you will certainly discover it. 929047
708591 361311Looking ahead to peer you. 98310
352435 543797I just couldnt depart your website prior to suggesting that I very enjoyed the regular info an individual provide for your visitors? Is gonna be back frequently so that you can inspect new posts 995074