ఎంత అందంగా ఉన్నా తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రావడం కష్టం అనేది మరోసారి ప్రియాంక జవాల్కర్ విషయంలో నిరూపితం అయ్యింది. అనంతపురంకు చెందిన ఈ అమ్మాయికి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ట్యాక్సీవాలా చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. చూడ్డానికి ముంబయి ముద్దుగుమ్మ మాదిరిగా ఉన్నా.. మొదటి సినిమాతో సక్సెస్ దక్కించుకున్నా కూడా ఈమెకు మాత్రం పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
నటిగా తనను తాను నిరూపించుకోవడంతో పాటు, అందంతో కూడా అలరించిన ప్రియాంక జవాల్కర్కు ఆఫర్లు రాకపోవడం ఆమె అభిమానులకు ఆశ్చర్యంను కలిగిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోను పోస్ట్ చేసి ఇంత అందంగా ఉన్న నీకు ఆఫర్లు రావడం లేదేం అంటూ బాధ పడుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
బ్లాక్ సారీలో ప్రియాంక జవాల్కర్ నడుము అందాలు చూపిస్తూ హోయలు పోతున్న ఈ ఫొటో చూసిన తర్వాత అయినా దర్శక నిర్మాతలకు మనసు కరిగి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఒకటి రెండు సినిమాల చర్చల దశలో ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. మరో రెండు మూడు సినిమాల్లో ఛాన్స్ వస్తే ఈ అమ్మడు కుమ్మేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
787000 899059This douche bag loves his illegal bretheren because hes a itiaen of the world and we ought to be ashamed of ourselves I got news for you Asswipe get your asswiping ass back to the craphole where you came from with all of your illegal beaners 48601
63773 316514I think this really is among the most significant info for me. And im glad reading your write-up. But want to remark on some common items, The internet internet site style is ideal, the articles is truly great : D. Great job, cheers 59294