Switch to English

టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియాలో వద్దు, న్యూజీలాండ్ బెస్ట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

ఈ కరోనా అనే మహమ్మారి లేకపోయి ఉంటే క్రికెట్ లవర్స్ అంతా ఈ టైంకి ఐపీఎల్ మ్యాచ్ లను ఎంజాయ్ చేస్తుండేవారు. కానీ కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. ఐపీఎల్ తో పాటు 2020లో అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకూ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ కూడా ఉంటుందా? ఉండదా అనే అనుమానాలు లేకపోలేదు. ఈ మిలియన్ డాలర్స్ ప్రశ్నకి టోర్నీ నిర్వహకుల దగ్గర కూడా సమాధానం లేదు. కానీ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ డీన్‌ జోన్స్‌ దీనికి పరిష్కారాన్ని సూచించాడు.

అదేమిటంటే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ని ఆస్ట్రేలియాలో చేయడం కంటే కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉన్న న్యూజిలాండ్‌లో జరపవచ్చని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అతను చెప్పిన దానిలో నిజం లేకపోలేదు, న్యూజిలాండ్‌లో కరోనా కేసులు తక్కువ అందులోనూ గత 12 రోజులుగా ఒక్కకేసు కూడా నమోదు కాకపోవడంతో త్వరలోనే అక్కడ ప్రజలకు అన్ని వెసులుబాట్లు కల్పించనున్నారు. కావున స్టేడియంలో జనం ఉండే అవకాశం ఉందా ఉంటుంది. ఇందువల్లే జోన్స్ ఆస్ట్రేలియా కంటే, దానికి దగ్గర్లోనిన్యూజిలాండ్‌లో టోర్నీ జరపడం బెటర్ అని అభిప్రాయపడ్డాడు.

‘వచ్చే వారం అలెర్ట్‌ లెవెల్‌-1కు న్యూజిలాండ్‌ వెళ్లొచ్చని ఆదేశ ప్రధాని జెసిండా తెలిపారు. కావున భౌతిక దూరం నిబంధనలతో పాటు జన సమూహాలపై విధించిన నిషేధం కూడా వీడనుంది. అక్కడ టీ20 ప్రపంచకప్‌ జరపొచ్చు కదా?’ అని జోన్స్‌ బుధవారం ట్వీట్‌ చేశాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

పో..తిన మహేష్.! పవన్ కళ్యాణ్ చేసిందే కరెక్ట్.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విజయవాడ వెస్ట్ అనేది జనసేన పార్టీకి అత్యంత కీలకం.. అని నిన్న మొన్నటిదాకా జనసైనికులు భావించారు. అది నిజం కూడా.! విజయవాడ వెస్ట్‌లో జనసేన పార్టీ...

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’పై హాలీవుడ్ దర్శకుడి కామెంట్స్ వైరల్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ...