పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే సగటు మెగా, పవన్ అభిమానులకు గుర్తొచ్చేది ఆయన మార్షల్ ఆర్ట్స్ గురించే. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకూ ప్రతి సినిమాలో.. ఆయన చేసే ఫైట్స్ లో ఆ ఛాయలు కొంతైనా కనిపిస్తాయి. ఖుషిలో మార్షల్ ఆర్ట్స్ ఫైట్ అభిమానుల్ని ఆకట్టుకుంది. తమ్ముడులో కిక్ బాక్సింగ్, జానీ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కినవే. ఇప్పుడు మళ్లీ పవన్ తన ఒరిజినల్ స్కిల్స్ కు పదును పెడుతున్నారు.
ఈమేరకు ఆయన పోస్ట్ చేసిన పిక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్, కత్తిసాము, గుర్రపు స్వారీ చేస్తున్నారు. ఇప్పటికే యుద్ధ విద్యలూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ డ్రెస్ లోనే పవన్ ప్రాక్టీస్ చేస్తున్న పిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 20ఏళ్ల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను అంటూ పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన పిక్ అభిమానుల్ని అలరిస్తోంది.
After two decades I got into my Martial Arts practice. pic.twitter.com/3CLqGRNbvH
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022
163442 465111I was reading by way of some of your content material on this internet website and I believe this website is genuinely instructive! Maintain putting up. 665900
260077 10694Perfect just what I was looking for! . 479150
246333 963822Cheers for this superb. I was wondering whether you were planning of publishing comparable posts to this. .Keep up the exceptional articles! 210684
34918 1809I conceive this internet site holds some real superb information for everybody : D. 42948
621826 859774Aw, this was a really nice post. In concept I wish to put in writing like this in addition – taking time and actual effort to make an excellent article nevertheless what can I say I procrastinate alot and not at all appear to get something done. 634522