Switch to English

పంచతంత్రం మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఆంథోలోజి డ్రామా

Critic Rating
( 2.75 )
User Rating
( 2.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఆంథోలోజి అనగానే ఓటిటి కోసమే అని అనుకుంటాం. అయితే థియేటర్లో పంచతంత్రం పేరిట ఒక ఆంథోలోజి డ్రామా విడుదలైంది. కలర్స్ స్వాతి, బ్రహ్మానందం, సముద్రఖని, దివ్య శ్రీపాద వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

వేదవ్యాస్ (బ్రహ్మానందం) ఒక స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకుంటాడు. దానికి తన కూతురు (కలర్స్ స్వాతి) విముఖత చూపుతుంది. ఒక స్టాండప్ కామెడీ ఈవెంట్ లో కొన్ని పాత్రలకు సంబంధించిన కథలను నరేట్ చేస్తాడు వేదవ్యాస్. ఆ కథలు ఏంటి? అవి ఎలాంటి మలుపులు తీసుకున్నాయి. వేదవ్యాస్ అనుకున్నది సాధించాడా?

నటీనటులు:

బ్రహ్మానందం సీరియస్ రోల్ లో కనిపించాడు. స్టాండప్ కమెడియన్ గా తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. కలర్స్ స్వాతి కూడా మెప్పిస్తుంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, అగస్త్య, సముద్రఖని, దివ్య శ్రీపాద తదితరులు కీలక పాత్రలు పోషించారు. అందరూ కూడా తమ తమ పాత్రల్లో చక్కని ప్రతిభను కనబర్చారు.

సాంకేతిక వర్గం:

శ్రవణ్ భరద్వాజ్ – ప్రశాంత్ ఆర్ విహారి కలిసి అందించిన సంగీతం శ్రావ్యంగా, కథలకు తగ్గట్లుగా సాగింది. చాలా బిట్ సాంగ్స్ సినిమా ఫ్లో ను ఇబ్బంది పెట్టకుండా వచ్చి వెళ్లిపోతాయి. రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటింగ్ అండ్ నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

హర్ష పులిపాక సరికొత్త పంథాలో కథను చెప్పే ప్రయత్నం చేసాడు. కథ అనేకంటే ఐదు కథలు అంటే బెటర్. ఈ కథలు అన్నిటికీ ఒక పొయెటిక్ టచ్ ఇచ్చాడు. ఇవి తమదైన పేస్ లోనే వెళ్తాయి. ఇవి ఎలా ఉన్నాయి అన్నది పక్కనపెడితే ఇలాంటి జోనర్, ఇంత క్లాస్ టేకింగ్ తో హృద్యంగా చెప్పడం అంటే అన్ని వర్గాలకు రుచించకపోవచ్చు.

అయితే సినిమాగా చూసుకుంటే పంచతంత్రం మాత్రం మెప్పిస్తుంది. ఐదులో కనీసం మూడు కథలు అందరికీ నచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • సరికొత్త టచ్
  • పెర్ఫార్మన్స్ లు
  • సాంకేతిక నిపుణుల పనితీరు

మైనస్ పాయింట్స్:

  • అందరికీ అప్పీల్ అయ్యే కథ కాకపోవడం
  • నెమ్మదిగా సాగే కథనం
  • ఓటిటి చిత్రమనే ఫీల్
  • మొదటి కథ

విశ్లేషణ:

ఐదు కథల సమాహారంగా తెరకెక్కిన పంచతంత్రం తీసిపడేసే చిత్రమైతే కాదు. ఈ కథలలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ను హృద్యంగా చెప్పాడు. కొన్ని సున్నితమైన అంశాలను కూడా చక్కగా స్పృశించాడు. చిత్రమంతా ఫీల్ గుడ్ వైబ్ ఉంటుంది. ఇక నెమ్మదిగా సాగే కథనం మీకు ఇబ్బంది కాకపోతే పంచతంత్రం ఈ వీకెండ్ హ్యాపీగా చూసేయొచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5 

4 COMMENTS

  1. Together with the whole thing that appears to be developing throughout this particular subject matter, all your perspectives are actually rather radical. On the other hand, I appologize, because I do not give credence to your entire idea, all be it radical none the less. It seems to everyone that your commentary are not totally rationalized and in actuality you are generally your self not really completely certain of the argument. In any case I did enjoy examining it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...