గోపీచంద్ హీరోగా రాశికన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు మారుతి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. టైటిల్ లో ఉన్నంత కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా లో లేవంటూ విమర్శలు వచ్చాయి.
ఈ సినిమా థియేటర్లో చూడని ప్రేక్షకులు ఓటీటీ లో చూడడానికి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఆహాలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు గా ప్రకటన వచ్చింది. ఆగస్టు 5వ తారీఖున ఆహాల్లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న పక్కా కమర్షియల్ కి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. బన్నీ వాసు ఈ సినిమా ను అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించిన విషయం తెల్సిందే.
291321 383545You produced some decent points there. I looked on the net to the problem and discovered many people goes together with along along with your web site. 244109
857092 184514Cpr KIts quite excellent read you know alot about this subject i see! 600110
146521 970357Enjoyed reading this, quite very good stuff, appreciate it. 446133