ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన గురించి సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న ఎంఎస్ ధోనీ ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు అన్నింటికి కూడా ధోనీ గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్లో ఆడేది లేనిది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న ఎంఎస్ ధోనీ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికి షాకింగ్‌గా ఉంది. ధోనీకి వీరాభిమాని అయిన పాకిస్థానీ బషీర్ అలియాస్ చాచా చికాగో కూడా రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించాడు.
ధోనీ ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడ బషీర్ కనిపించేవాడు. కాని ఇప్పుడు ధోనీ రిటైర్ అవ్వడంతో ఇకపై తాను కూడా క్రికెట్‌ను చూడాలనుకోవడం లేదు అంటూ అతడు ప్రకటించాడు. ధోనీకి ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కాని బషీర్ చాలా ప్రత్యేకమైన అభిమాని అంటూ ఉంటారు. పాకిస్తానీ అయిన బషీర్ ఎన్నో కష్టాలు ఓర్చుకుని ధోనీ మ్యాచ్‌లన్నింటిని కూడా చూశాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ధోనీపై అభిమానంతో అన్ని మ్యాచ్‌లు చూసేందుకు సిద్దం అయ్యేవాడు.
838476 107427Sweet internet site, super pattern , real clean and utilize genial . 2361
411464 963513Naturally I like your web-site, however you want to check the spelling on several of your posts. A lot of of them are rife with spelling issues and I locate it very silly to inform you. On the other hand I will surely come once more once more! 519939
946395 332531I gotta bookmark this website it seems quite valuable . 401229
9234 350502I really enjoy the theme on your website, I run a internet web site , and i would adore to use this theme. Is it a no cost style, or is it custom? 975940