పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ అమిర్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడటంతో పీసీబీ అతడికి శిక్ష విధించింది. ఆ శిక్ష పూర్తి అయ్యి మళ్లీ జట్టులోకి వచ్చేందుకు అతడు ప్రయత్నించి విజయం సాధించాడు. చేసిన తప్పుకు పశ్చాతాపం వ్యక్తం చేసి మళ్లీ ఆటతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అమిర్ ను పీసీబీ వేదిస్తుందట. దాంతో అమిర్ ఇక తన వల్ల కాదు అంటూ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించాడు. తాను చాలా మానసిక వేదన అనుభవిస్తున్నాను అంటూ అమిర్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు.
ఈ 29 ఏళ్ల లెఫ్టార్మ్ ఫేసర్ ఎన్నో మ్యాచ్ ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. కాని క్షణికావేశంలో చేసిన తప్పుకు కెరీర్ ను నాశనం చేసుకున్నాడు. తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినా కూడా పీసీబీ అధికారులు చిన్న చూపు చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనకు క్రికెట్ ఆటపైనే ఆసక్తి తగ్గేలా వారు ప్రవర్తించారు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. నిషేదం తర్వాత చాలా మంది సీనియర్ లు నన్ను ప్రోత్సహించారు. వారి సాయంతో మళ్లీ ఆడగలిగాను. కాని పీసీబీ వారు మాత్రం నన్ను వేదిస్తూనే ఉన్నారంటూ తన రిటైర్మెంట్ కు కారణం చెప్పాడు.
387289 594692I dugg some of you post as I cogitated they were extremely beneficial invaluable 548068
823783 686251There some fascinating points in time in this post but I dont know if I see these center to heart. There may be some validity but Ill take hold opinion until I explore it further. Superb write-up , thanks and then we want a whole lot a lot more! Put into FeedBurner too 384988
96533 282615educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 375875
687451 48408I adore foregathering useful details , this post has got me even more info! . 814190