ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 220కు పైగా దేశాలను వణికించిన కరోనా వైరస్ ఇంకా జనాలను ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. ఏం చేయాలన్నా కూడా కరోనా భయం వెంటాడుతూనే ఉంది. పేపర్ ద్వారా కరోనా ఎక్కడ వస్తుందో అనే భయంతో మన దేశంలో పేపర్ వినియోగంను దాదాపుగా 60 శాతంను తగ్గించారు. ఇంత భారీ స్థాయిలో సర్కిలేషన్ తగ్గడంతో మీడియా సంస్థలు కుప్పకూలాయి. కొన్ని మొత్తం మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో జాతీయ వైధ్య నిపుణులు కాగితం ద్వారా కరోనా అనేది రాదని క్లారిటీ ఇచ్చారు.
దళసరి గట్టి వస్తువుల ద్వారా మాత్రమే వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. పేపర్ మరియు అట్ట ముక్కలపై ఎక్కువ సమయం వైరస్ అనేది జీవించి ఉండదని నిపుణులు క్లారిటీ ఇచ్చారు. డబ్ల్యూహెచ్ఓ వారు కూడా పేపర్ ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతున్నట్లుగా నిర్థారణ అవ్వలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పేపర్ ద్వారా కరోనా వచ్చినట్లుగా గుర్తించలేదు అన్నారు. కనుక కాగితాలతో కరోనా వచ్చే అవకాశం 99 శాతం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
184343 645453Hi! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any guidelines? 557547
688032 713240This design is steller! You certainly know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own weblog (well, almostHaHa!) Fantastic job. I truly enjoyed what you had to say, and much more than that, how you presented it. Too cool! 43291
598666 506105It is essential to have having access towards the knowledge posted here 686451
14567 314910Hey there! Good stuff, please maintain us posted when you post once more something like that! 977545
525646 500882You produced some decent points there. I looked on-line to the concern and discovered most individuals will go along with along together with your internet web site. 952622