Switch to English

NTR : ‘దేవర’ కోసం మరో అందాల తార..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,800FansLike
57,764FollowersFollow

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్ ను కూడా నటింపజేస్తున్నారట.

కథానుసారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత ఉందట. అందుకు మరో హీరోయిన్‌ పాత్ర కోసం మరాఠి ముద్దుగుమ్మ శృతి మరాటే ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. పలువురిని పరిశీలించిన తర్వాత చివరకు ఈ అమ్మడిని సెలక్ట్‌ చేయడం జరిగిందట.

మొదటి పార్ట్‌ లో ఆమె పాత్ర నిడివి తక్కువ ఉన్నా కూడా సెకండ్‌ పార్ట్‌ లో మాత్రం ఆమె పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ విషయం పై అధికారికంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

సినిమా

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

రాజకీయం

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

ఎక్కువ చదివినవి

అల్లు అర్జున్, శ్రీలీలపై కేసులు నమోదు చేయాలి.. స్టూడెంట్స్ యూనియన్ల డిమాండ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీల చిక్కుల్లో పడ్డారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటూ స్టూడెంట్స్ యూనియన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని సంస్థలు, కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా...

కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న విజయ సాయి రెడ్డి.?

బీజేపీలోకి వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి దూకెయ్యడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఈ విషయమై కొంత గందరగోళం నడుస్తున్నట్లే కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ...

నితిన్ కెరీర్ ను డైసైడ్ చేయబోతున్న ‘తమ్ముడు‘.. ప్లాప్ అయితే అంతే..

యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఇప్పటికే వరుసగా ఆరు ప్లాపులు ఉన్నాయి. మధ్యలో ఓ సినిమా హిట్ అయినా.. దానికంటే ముందు మరో మూడు ప్లాపులు ఉన్నాయి. అంటే...

వైసీపీ చేజారిన జీవీఎంసీ మేయర్ పీఠం: ఇది దేవుడి స్క్రిప్ట్.!

వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో చూశాం. ఎన్ని అరాచకాలు చేసి ఆయా కార్పొరేషన్లను వైసీపీ దక్కించుకుందో, సాక్ష్యాలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అందుబాటులోనే వున్నాయి. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన...

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కష్టమేనా..?

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్...