Switch to English

న్యూస్‌ ఛానళ్ళ టీఆర్పీ కక్కుర్తి మరీ ఇంత నీచంగానా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

రాజకీయ నాయకులు డబ్బుల్ని ఎరగా వేసి ఓట్లు లాగేస్తుంటారు.. న్యూస్‌ ఛానళ్ళు కూడా అంతే.. ‘టీఆర్పీ’ రేటింగుల విషయంలో రాజకీయ పార్టీల్ని న్యూస్‌ ఛానళ్ళు ఫాలో అవుతున్నాయట. డబ్బులు వెచ్చించి మరీ, టీఆర్పీ రేటింగుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయంటూ కేసు నమోదవడంతో, కొన్ని ప్రముఖ ఛానళ్ళపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా, ఇదేం పైత్యం.? టీఆర్పీ రేటింగుల కక్కుర్తి వెనుక అసలు కోణమేంటి.? అంటే, కథ పెద్దదే వుంది.

ఏ ఛానల్‌ రేటింగ్‌ ఎంత.? అన్నదానిపై ఆయా ఛానళ్ళకు ప్రకటనల నుంచి ఆదాయం లభిస్తుంటుంది. ఫలానా ప్రోగ్రాం అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ పొందిందంటే, దానికి అత్యధికంగా యాడ్‌ రెవెన్యూ వస్తుంటుంది. ఇదీ అసలు కథ. ఇందుకోసం కొన్ని ఛానళ్ళు ఎలాంటి గడ్డి తినడానికైనా వెనుకాడ్డంలేదు. డబ్బులిచ్చి మరీ తమ ఛానళ్ళను ‘నిర్దేశిత సమయాల్లో చూసేలా’ వీక్షకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయట. కొన్ని ‘ప్రైవేట్‌ ఏజెన్సీల’ సాయంతో ఈ ‘దందా’ నడుస్తోంది.

నిజానికి, ఇది కొత్త విషయమేమీ కాదు. ఎప్పటినుంచో జరుగుతున్నదే. అయితే, మరీ ఇంత ‘పచ్చిగానా.?’ అన్న ప్రశ్న ఇప్పుడే ఉత్పన్నమవుతోంది. సమాజాన్ని ఉద్ధరించేస్తాం.. ఫోర్త్‌ ఎస్టేట్‌.. అంటూ కహానీలు చెప్పే న్యూస్‌ ఛానల్స్‌, ఇంతలా ‘మీడియా వ్యభిచారం’ చేయడమేంటి.? అన్న విమర్శ చిత్రంగా మీడియా వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. నిజానికి మీడియా ఏనాడో కలుషితమైపోయింది. ఆ మాటకొస్తే, చాలా ఛానళ్ళు రాజకీయ పార్టీలకు నిస్సిగ్గుగా అమ్ముడుపోయాయి.

చాలా రాజకీయ పార్టీలు తమ తమ ‘అవసరాల కోసం’ ఛానళ్ళను ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా మెజార్టీ మీడియా సంస్థలు రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి గనుక, ఈ టీఆర్పీ కక్కుర్తి సర్వసాధారణమేనని మనం అనుకోవాలన్నమాట. రాజకీయ వ్యవస్థ ఎంత కలుషితమైపోయిందో, అంతకన్నా దారుణంగా మీడియా రంగం కలుషితమైపోయిందని చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...