Switch to English

ఏపీలో కొత్త జిల్లాలు..! గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరగబోతోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో ఇకపై 26 జిల్లాలు రానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాధమిక నోటిఫికేషన్ పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని కోరింది. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో కొత్త జిల్లాలివే..

          జిల్లా           జిల్లా కేంద్రం

 1. శ్రీకాకుళం జిల్లా – శ్రీకాకుళం మన్యం
 2. విజయనగరం జిల్లా – విజయనగరం
 3. విశాఖపట్నం జిల్లా – విశాఖపట్నం
 4. అనకాపల్లి జిల్లా – అనకాపల్లి
 5. కాకినాడ జిల్లా – కాకినాడ
 6. కోనసీమ జిల్లా – అమలాపురం
 7. తూర్పు గోదావరి జిల్లా – రాజమహేంద్రవరం
 8. పశ్చిమ గోదావరి జిల్లా – భీమవరం
 9. ఏలూరు జిల్లా – ఏలూరు
 10. మచిలీపట్నం జిల్లా – మచిలీపట్నం
 11. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా – విజయవాడ
 12. గుంటూరు జిల్లా – గుంటూరు
 13. పల్నాడు జిల్లా – నరసారావు పేట
 14. బాపట్ల జిల్లా – బాపట్ల
 15. ప్రకాశం జిల్లా – ఒంగోలు
 16. నంద్యాల జిల్లా – నంద్యాల
 17. కర్నూలు జిల్లా – కర్నూలు
 18. అనంతపురం జిల్లా – అనంతపురం
 19. శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి
 20. వైఎస్సార్ జిల్లా జిల్లా – కడప
 21. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా – నెల్లూరు
 22. బాలాజీ జిల్లా – తిరుపతి
 23. అన్నమయ్య జిల్లా – రాయచోటి
 24. చిత్తూరు జిల్లా – చిత్తూరు
 25. మన్యం జిల్లా – పార్వతీపురం
 26. అల్లూరి సీతారామరాజు జిల్లా – పాడేరు

రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ 33 మండలాలతో అతి పెద్దదిగా ఉంది. 33 మండలాలు ఉన్న ఈ డివిజన్ ను పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 10-12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. వచ్చే ఉగాదికి కొత్త జిల్లాల ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని...

#NTR31: పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను...

విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది....

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు...

ఈ వారాంతం ఓటిటి ప్రియులకు పండగే!

మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్...

రాజకీయం

ఢిల్లీలో విద్యావిధానం భేష్.. దేశమంతటికీ ఎంతో అవసరం: సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అనంతరం మోతీబాగ్ లోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్ కు చూపించారు. పాఠశాలలోని ప్రత్యేకలు,...

కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని టీడీపీ పట్టు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ డ్రైవర్ మృతదేహం లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు కాకినాడలోని జీజీహెచ్...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

ఏపీలో ‘పవర్’ కట్.! ఇన్వర్టర్ లేదా పవన్ కళ్యాణ్.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో సమావేశమయ్యారు.. మీడియా ప్రతినిథులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. సరిగ్గా, అదే సమయంలో ‘పవర్’ పోయింది. చిత్రమేంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు...

’ముఖ్యమంత్రి‘ దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు విసుర్లు.!

ముఖ్యమంత్రి వైఎస్ గజన్ మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి మీద విసుర్లు వేయడమేంటి.? ఒక్క క్షణం...

ఎక్కువ చదివినవి

ప్రాజెక్ట్ కె విషయంలో కీలక అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె.  ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది....

ఆ శివలింగం 12వ శతాబ్దం నాటిది.. పురావస్తు శాఖ అంచనా

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే అప్రోచ్ చానెల్ తవ్వకాల్లో పురాతన శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ శివలింగం 12వ శతాబ్దానికి చెందినదని కాకినాడ పురావస్తు శాఖ డైరక్టర్ తిమ్మరాజు తెలిపారు....

విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు..! కోస్తా, రాయలసీమలో వర్షాలు

దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో మరింతగా విస్తరించి దక్షిణ బంగాళాఖాతంతోపాటు అండమాన్ సముద్రం, దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు...

స్టార్ మా కొత్త సీరియల్ “నువ్వు నేను ప్రేమ”

మరో కొత్త తరహా కథ తో స్టార్ మా ఓ సరికొత్త సీరియల్ ని అందించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ కొత్త సీరియల్ పేరు "నువ్వు నేను ప్రేమ". ఈరోజు సాయంత్రం 06.30...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. లైగర్ ఆగస్ట్ 25న విడుదల కానున్న...