వెంకటేష్ హీరోగా రూపొందిన నారప్ప ను మే 14న విడుదల చేయాలని భావించారు. కాని కరోనా కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో నారప్పను విడుదల చేయడం సాధ్యం కాదని అందరికి తెల్సిందే. కేవలం నారప్ప మాత్రమే కాదు ఏ ఒక్క సినిమాను కూడా ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేయడం సాధ్యం కావడం లేదు. అందుకే నారప్ప సినిమాను కూడా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
సురేష్ ప్రొడక్షన్స్ వారు అధికారికంగా నారప్ప సినిమా ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. నారప్ప చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు అందరికి మనవి… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన అందరి ఆరోగ్యం రక్షణ దృష్టిలో ఉంచుకుని చిత్రం విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత సినిమాను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా రూపొందిన నారప్ప సినిమా లో ప్రియమణి కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.
966836 171965Oh my goodness! a fantastic post dude. Thank you Even so I will probably be experiencing issue with ur rss . Dont know why Can not subscribe to it. Will there be any person acquiring identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 867288
77942 454371This web page is known as a stroll-by for all the details you wished about this and didnt know who to ask. Glimpse correct here, and you will positively discover it. 904983
391240 354407Thanks for all your efforts that you have put in this. quite intriguing information . 672084