తమిళ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా రూపొందుతున్న నారప్ప సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా ఉంటే మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఇలాంటి సమయంలో సినిమా విడుదల కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆలస్యం అవ్వబోతుంది. షూటింగ్ పూర్తి అయినా కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. కనుక మళ్లీ సినిమాకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ ను చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నారప్ప సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించబోతున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలను సురేష్ బాబు రీ షూట్ చేయాల్సిందిగా చెప్పాడట. దాంతో ప్రస్తుతం అడ్డాల రీ షెడ్యూల్ చేశాడని అంటున్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నారప్ప సినిమా షూటింగ్ మళ్లీ దాదాపుగా నెల రోజుల పాటు చేసే అవకాశం ఉందంటున్నారు.
673380 769572An attention-grabbing dialogue is worth comment. I believe that it is finest to write extra on this topic, it wont be a taboo topic nonetheless usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 338938
447559 910899Get started with wales ahead almost every planking. Ones wales truly are a compilation of huge planks one particular depth advisors undoubtedly is the identical towards the entire hull planking nevertheless with even larger density to successfully thrust outward beyond the planking. planking 545804
172447 500593Normally I dont learn post on blogs, nevertheless I wish to say that this write-up quite pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite wonderful article. 881695
82158 394438Surely,Chilly spot! We stumbled on the cover and Im your own representative. limewire limewire 12872
867931 245152Hey there! Nice stuff, please maintain us posted when you post once more something like that! 19151