నాచురల్ స్టార్ నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్యాంగ్ లీడర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విషయంలో అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ సినిమా ఎఫెక్ట్ తో ఓవర్ సీస్ లో నానికి మంచి మార్కెట్ ఉండేది .. కానీ గ్యాంగ్ లీడర్ దెబ్బకు అక్కడ సీన్ రివర్స్ అయింది. సినిమా ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. ఇక ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమా చేస్తున్న నాని మంచి హిట్ కోసం ఆలోచనలో పడ్డాడు. ఈ నేపథ్యంలో అయన మరో దర్శకుడికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఆ దర్శకుడూ ఎవరో కాదు నాని హీరోగా నటించిన నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ? లేటెస్ట్ గా మజిలీతో మంచి విజయాన్ని అందుకున్న శివ నిర్వాణ నెక్స్ట్ సినిమా కోసం నానిని సంప్రదించాడట. దాంతో పాటు ఓలైన్ కూడా వినిపించాడని, ఆ లైన్ నాని కి బాగా నచ్చడంతో స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. ప్రస్తుతం శివ నిర్వాణ అదే పనిలో బిజీగా ఉన్నాడు. సో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందన్నమాట.
ప్రస్తుతం నాని నటిస్తున్న వి సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని, ఇందులో మరో హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. హీరోయిన్స్ గా నివేద థామస్, అతిథిరావు హైదరి లు నటిస్తున్నారు. ప్రస్తుతం థాయిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది చిత్రం.
992209 676711Extremely excellent data can be discovered on weblog . 195435
384965 809982I like the valuable information you provide in your articles. Ill bookmark your weblog and check again here regularly. Im quite certain I will learn plenty of new stuff right here! Excellent luck for the next! 155234
424552 956639Possible demand all types of led tourdates with some other fancy car applications. Several also offer historic packs and other requires to order take into your lending center, and for a holiday in upstate New York. ??? 455851
13421 507382Beneficial information and exceptional design you got here! I want to thank you for sharing your concepts and putting the time into the stuff you publish! Wonderful work! 176904