Switch to English

అధికారికం: చంద్రయాన్‌-2 విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగిందిగానీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుంది. ప్రాజెక్టు 90 శాతం సక్సెస్‌ అయ్యిందని కొందరు అంటోంటే, 90 శాతం కాదు.. 98 శాతం సక్సెస్‌ అయ్యిందని మరికొందరు అంటున్నారు. 98 శాతం కూడా కాదు, 100 శాతం సక్సెస్‌ అయ్యిందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

భూమి మీద నుంచి చంద్రుడి మీదకు ఆర్బిటర్‌ పంపడం, ఆ ఆర్బిటర్‌తోపాటుగా ఓ ల్యాండర్‌ని చంద్రుడి మీదకు క్షేమంగా దించడం, ఆ ల్యాండర్‌ నుంచి ఓ రోవర్‌ బయటకొచ్చి, చంద్రుడి మీద నడుచుకుంటూ వెళ్ళడం.. ఇదీ చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌కి సంబంధించి కంప్లీట్‌ టార్గెట్స్‌. చంద్రయాన్‌-1 పేరుతో గతంలోనే ఇస్రో ఓ ప్రాజెక్టు చేపట్టింది. అది చంద్రుడికి దగ్గరగా వెళ్ళింది.. ప్రపంచం ఇప్పటిదాకా కనుగొనలేని చాలా విషయాల్ని చంద్రయాన్‌-1 ప్రపంచానికి తెలియజేసింది.

ప్రపంచంలో పలు దేశాలు చంద్రుడి మీదకు మనిషుల్ని పంపినా వెలుగు చూడని విషయాలు చంద్రయాన్‌-1తో బయటకొచ్చాయి. ఒకవేళ చంద్రయాన్‌-2 అనుకున్నట్లుగా సక్సెస్‌ అయి వుంటే, పరిస్థితి ఇంకోలా వుండేది. ఇదిలా వుంటే, తాజాగా నాసా, చంద్రయాన్‌-2 ప్రాజెక్టుకి సంబంధించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ హార్డ్‌ ల్యాండ్‌ అయినట్లు స్పష్టం చేసింది. దానికి సంబంధించి కొన్ని వివరాల్ని కూడా ఫొటోల రూపంలో వెల్లడించింది. ఆ ఫొటోల్లో విక్రమ్‌ ల్యాండర్‌ స్పష్టంగా కన్పించడంలేదు.

అయితే, అక్టోబర్‌లో ఇంకోసారి నాసా ఉపగ్రహం విక్రమ్‌ ల్యాండర్‌ హార్డ్‌ ల్యాండ్‌ అయిన ప్రాంతం వైపు వెళ్ళి ఫొటోలు తీస్తుంది గనుక, అప్పుడు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం వుంది. చంద్రుడిపై దిగిందా.? గాల్లోనే పేలిపోయిందా.? అన్న అనుమానాలకు తాజా ఫొటోలతో కొంత నివృత్తి లభించింది. చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగింది. ఈ విషయాన్ని ఇస్రో ఇప్పటికే అధికారికంగా నిరూపించినా, ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. విక్రమ్‌ ల్యాండర్‌పై ఆశల్లేవు. అందులోని ప్రగ్యాన్‌ రోవర్‌ గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు.

కానీ, చంద్రుడి కక్ష్యలో ఇంకా చంద్రయాన్‌-2 ప్రాజెక్టుకి సంబంధించిన ఆర్బిటర్‌ తిరుగుతూనే వుంది. దానర్థం, ప్రాజెక్టు విజయవంతమైనట్లే.. కానీ, 100 శాతం విజయవంతమవలేదు. అత్యంత క్లిష్టతరమైన ప్రయోగాల సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు మామూలే. ఈ సమస్య నేర్పిన పాఠాలతో భవిష్యత్తులో ఇస్రో మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని ఆశిద్దాం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

డ్రగ్స్ దొంగలెవరు.? రాష్ట్రం ఏమైపోతోంది.?

అబ్బే, రాష్ట్రం ఏమైపోతోందన్న బెంగ ఎవరికీ లేదు. ఎందుకంటే, రాష్ట్రం ప్రధాన రాజకీయ పార్టీలకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది తప్ప, రాష్ట్ర శ్రేయస్సు గురించి ఎవరికీ ఎలాంటి చింతా లేదన్నది నిర్వివాదాంశం. విపక్షాల...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...